27 July, 2013

బహుదూరపు బాటసారి (నవల) Bahudurapu Baatasaari (Novel)

బహుదూరపు బాటసారి (నవల) 
Bahudurapu Baatasaari(Novel)
యామినీ సరస్వతి Yamini Sarasvati


ఇదొక సాంఘిక ఇతివృత్తం గల నవల. ఇరవై,ముప్ఫై ఏళ్ళ క్రితం అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల ఇబ్బందులను, ఆ నాటి జీవన విధానాలను ఈ నవలాధారంగా తెలుసుకోవచ్చు.

26 July, 2013

అవతార మీమాంస Avathara mimamsa

అవతార మీమాంస
Avathara mimamsa 

ముదిగొండ మల్లికార్జున రావుగారు Mudigonda Mallikarjuna Rao

అవతారాలనుగూర్చి విమర్శించేవారు చదువాల్సిన గ్రంథమిది. ఇందులో ముదిగొండ మల్లికార్జున రావుగారు భగవంతుని అవతారాల ఆవశ్యకత,రహస్యం పరమార్థాన్ని చక్కగా వివరించారు. అవతారాలను నమ్మేవారికీ పారాయణ గ్రంథమిది.

25 July, 2013

అవధాన మంజరి Avadhana manjari

అవధాన మంజరి
 Avadhana manjari
ప్రతాప వేంకటేశ్వర కవి Prathapa Venkateshwara kavi

ప్రతాప వేంకటేశ్వర కవి గారు వివిధ ప్రదేశాల్లో చేసిన అవధానాలు ఒక దగ్గర కూర్చిన మణిహారం. 27 అవధానాలు ఇందులో ఉన్నయి.

24 July, 2013

మరింగంటి రచనలు - పరిశీలన Maringanti Rachanalu -Parisheelana

మరింగంటి రచనలు - పరిశీలన
Maringanti Rachanalu -Parisheelana
మాడభూషిణి రంగాచార్యులు Madabhushi Ranga acharyulu

ఆసూరి మరింగంటి వేంకటనరసింహా ssచార్యుల రచనల సమగ్ర పరిశీలన అనే పరిశోధనా గ్రంథం మాడభూశిణి రంగాచర్యుల రచన. ఉస్మానియా విశ్వవిద్యాలయంనందు Ph.D పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం.

23 July, 2013

స్త్రీల పత్రికలు - పరిశీలన Study on Women's Magazines in Telugu

స్త్రీల పత్రికలు - పరిశీలన
Study on Women's Magazines in Telugu
డి.పద్మావతి D.Padmavthi

తెలుగు లో వెలువడిన స్త్రీల పత్రికలపై పరిశోధననే ఈ అస్పష్ట ప్రతిబింబాలు అనే గ్రంథం. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంనందు M.Phil పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం. అందుకోండి ఈ కానుక.

22 July, 2013

ఆశు కవితలు - అవధానాలు - చాటు కవితలు Asu Kavithalu - Avadhaanalu - Chatu kavithalu

ఆశు కవితలు - అవధానాలు - చాటు కవితలు
Asu Kavithalu - Avadhaanalu - Chatu kavithalu

కేతవరపు రామకోటి శాస్త్రి - Kethavarapu Ramakoti Shasthri

తెలుగు వారు అవధానాలకు ఆరంభకులు. తెలుగులో అవధానాలు, చాటువులు ఇవి ఆశుకవిత్వానికి సంబంధించినవి. వీటిపై ప్రామాణికమైన రచన చేసి కేతవరపు రామకోటి శాస్త్రి గారు మనకు అందించారు. అందుకోండి ఈ కానుక.

20 July, 2013

అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి Annamacharyuni Shringara Sankeerthanalu - Madhura Bhakthi

అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి
Annamacharyuni Shringara Sankeerthanalu - Madhura Bhakthi
డా.అంగలూరు శ్రీరంగాచారి Dr.Angaluru Shri Rangachary


డా.అంగలూరు శ్రీరంగాచారి గారు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఈ ‘అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి’ సిద్ధాంత గ్రంథాన్ని Ph.D. పట్టం కొరకు సమర్పించారు.

19 July, 2013

శ్రీశ్రీ వచన విన్యాసం Shri Shri Vachana Vinyasam

శ్రీశ్రీ వచన విన్యాసం
Shri Shri Vachana Vinyasam
డా.రాపోలు సుదర్శన్ Dr. Rapolu Sudhakar
ShriShri

డా. రాపోలు సుదర్శన్ గారు తెలుగు విశ్వ విద్యాలయంలో ఈ శ్రీశ్రీ వచన విన్యాసమనే సిద్ధాంత గ్రంథాన్ని Ph.D. పట్టం కొరకు సమర్పించారు.

అనుసరించువారు