ఇటీవల నవీకరించిన టపాలు
03 August, 2015
29 July, 2015
Andhra Sahithya Darpanamu ఆంధ్ర సాహిత్య దర్పణము
విశ్వనాథ కవిరాజు సంస్కృతంలో రచించిన సాహిత్య దర్పణం కు తెలుగు అనువాదమిది. దీనిని వేదం వేంకటరాయ శాస్త్రి గారు అనువదించి ఉంటారు.
దిగుమతి కొరకు .......
ఆంధ్ర సాహిత్య దర్పణము
లేబుళ్లు:
Literary Criticism
28 July, 2015
Dhwanyaaloka ధ్వన్యాలోకము
పుల్లెల శ్రీరామ చంద్రుడుగారి వ్యాఖ్యానంతో వెలువడిన ఈ ఆనందవర్ధనుని గ్రంథం చాలా అపురూపమైంది.
Dvanyaloka
లేబుళ్లు:
Literary Criticism
శతకములు Shatakamulu
తెలుగు భాషా సాహిత్యాలపై అభిమానమున్న ఎందరో మిత్రులు తమ వెబ్ సైట్స్ లో వివిధ శతకాలను అందిస్తూనే ఉన్నారు. వారందరూ అభినందనీయులే. అలాగే, మా దృష్టికి వచ్చిన శతకాల లంకెలను ఇక్కడ ఒక్కదగ్గర సంగ్రహింతామనిపించింది. ఇక్కడ మాకు కొత్తవి లంకెలు లభించినప్పుడల్లా చేరుస్తూనే ఉంటాము. మీరుకూడా లంకెలను సూచించవచ్చు.
లేబుళ్లు:
Shatakam
27 July, 2015
శ్రీ హర్ష నైషధమ్ Shri Harsha Naishadham
సంస్కృతంలో శ్రీహర్షనైషధం నారికేళపాకం. నైషధం చదివిన సంస్కృత విద్యార్థి ఇంకే కావ్యం చదువకున్నా ఫర్వాలేదు. కొమ్ములు తిరిగిన పండితులకే టానిక్ అట ఈ కావ్యం.“నైషధం విద్వదౌషధమ్" అని ఆర్యోక్తి. అటువంటి నైషధ కావ్యం వ్యాఖ్యానం లెకుండా ఎలా అర్థమౌతుంది? మరి మన తెలుగువారికి తెలుగు లో వ్యాఖ్యానంతో అందించాలని సంకల్పించారు అప్పట్లో ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ వారు. లభించినంతవరకు అందించే ప్రయత్నం చేస్తాం.
లేబుళ్లు:
Sanskrit-Kavya
26 July, 2015
వైదిక గ్రంథాలు Vedik Books
వైదిక గ్రంథాలు తెలుగు లిపి లో లభించడం చాలా అరుదు. అటువంటి అపురూపమైన సాహిత్యం ఆసక్తి కలిగినవారి ఉపయోగార్థం తెలుగు పరిశోధన అందేట్టుగా చేస్తుంది. వీటిని అందించిన బ్రహ్మశ్రీ వి. రామలింగేశ్వర సుబ్రహ్మణ్య శర్మగారికి నమోవాకములు.
- కృష్ణ యజుర్వేద సంహిత
- కృష్ణ యజుర్వేద సంహితా పదపాఠః
- కృష్ణయజుర్వేద బ్రాహ్మణభాగః
- కృష్ణయజుర్వేద ఆరణ్యకమ్
- కృష్ణ యజుర్వేద హవన పద్ధతి
- యజ్ఞోపవీతధారణవిధి
05 May, 2015
04 May, 2015
Subscribe to:
Posts (Atom)