14 April, 2016

చర్ల గణపతి శాస్త్రి రచనలు Charla Ganapathi Shastri Rachnalu

చర్ల గణపతి శాస్త్రి రచనలు 
Charla Ganapathi Shastri Rachnalu


చర్ల గణపతి శాస్త్రిగారి రచనలన్నింటినీ ఒకే దగ్గర మనకోసం సమకూర్చి పెట్టారు చర్ల మృదుల గారు వారి ప్రత్యేకమైన charla.in  అనే వెబ్ సైట్ ద్వారా. దాదాపు తొంబదికి పైగా ఉన్నవారి గ్రంథాలను దిగుమతి చేసుకుని తరించండి.

09 April, 2016

ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంథాలయం intinta Adhyatmika Granthaalayam




Inline image 1

04 April, 2016

కరీం నగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర Karim Nagar Jilla Telugu sahithya charitra

కరీం నగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర
 Karim Nagar Jilla Telugu sahithya charitra
డా.మలయశ్రీ  Dr.malayashree

డాక్టర్ మలయశ్రీ గారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి Ph.D. పట్టం పొందేందుకు వ్రాసిన సిద్ధాంత వ్యాస గ్రంథం. ఇది వెయ్యేళ్ళ జిల్లా సాహిత్య చరిత్ర. ఇందులో ఎందరో కవులగురించి శోధించి వెలికి తెచ్చారు. 

03 April, 2016

తిక్కన భారతము రస పోషణము Tikkana Bharatamu Rasa Poshanamu

తిక్కన భారతము రస పోషణము 
Tikkana Bharatamu Rasa Poshanamu
డా.ఆండ్ర కమలా దేవి Dr.Andra Kamala Devi

డా.ఆండ్ర కమలాదేవి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి Ph.D. పట్టం పొందడం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది.

30 March, 2016

రంగనాథ రామాయణము Ranganatha Ramayanamu

రంగనాథ రామాయణము
గోన బుద్ధా రెడ్డి
 Ranganatha Ramayanamu
Gona Buddha Reddy

గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు. మరియు చాల తెలివి గల వ్యక్తి 

19 March, 2016

ఆంధ్ర కవుల చరిత్రము Andhra Kavula Charitramu (Complete)

ఆంధ్ర కవుల చరిత్రము (సమగ్రం) Andhra Kavula Charitramu (3 Parts)
కందుకూరి వీరేశలింగం Kandukuri Veeresha lingam




18 March, 2016

ప్రజాకవి వేమన Praja Kavi Vemana - Dr.N.Gopi

డా.యన్.గోపి ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం కొరకు సమ్ర్పించిన సిద్ధాంత గ్రంథం. ఎన్నో ఏళ్ళుగా విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంప్రదింపుగ్రంథంగా ఉన్న విశిష్ట రచన.

17 March, 2016

మహర్షుల చరిత్రలు MaharShula charitralu (1-7 Parts)

విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు రచించిన ఈ మహర్షుల చరిత్రలు అనే గ్రంథాన్ని తి.తి.దే. వారు ఏడు భాగాలుగా ప్రచురించారు. వాటిని అన్నింటిని ఒక్కదగ్గర చేర్చి సాయి భక్తులు మనకు అందిస్తున్నారు.

అనుసరించువారు