టెలిగ్రామ్ మెసెంజర్

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా 'తెలుగు పరిశోధన' టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి. చిరునామా:- t.me/teluguthesis


ఇక్కడ వెతకండి

Widgets

సాహిత్య సంస్థలు (ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన) Sahithya Samsthalu (Ubhaya Godavari Zillalu)

సాహిత్య సంస్థలు
 (ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన)
  Sahithya Samsthalu (Ubhaya Godavari Zillalu)
    డా. ద్వాదశి నాగేశ్వర శాస్త్రిగారు Dr.Dwadashi Nageshwara Shastry


ప్రసిద్ధ పండితులు  డా. ద్వాదశి నాగేశ్వర శాస్త్రిగారు ఈ మధ్యే పన్నెండుగంటల పాటు నిర్విరామంగా తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి రికార్డు నెలకొల్పారు. వారు చేసిన పరిశోధన సిద్ధాంతవ్యాసం ఈ సందర్భంగా మీకు అందిస్తూ తెలుగు పరిశోధన గర్విస్తుంది. ఈ గ్రంథం వారికి తెలుగు విశ్వవిద్యాలయంనుండి Ph.D.  పట్టాన్ని సంపాదించి పెట్టింది.
Download .......

 (ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన)


అనుసరించువారు