మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

హితోపదేశః Hitopadeshah

హితోపదేశః Hitopadeshah


 జీరెడ్డి బాలచెన్నారెడ్డి గారు తెలుగువారిని అనుగ్రహించేందుకు సంస్కృతంలో నారాయణ పండితుడు వ్రాసిన హితోపదేశః గ్రంథాన్ని
 తెలుగులో అనువదించి అనుగ్రహించారు.

శాస్త్రీయమైన అవగాహన కొరవడుతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం మరొక్కసారి మన ప్రాచీన సాహిత్య విజ్ఞానానికి మార్గం చూపెడుతుంది.ఇటువంటివాటిని చదువాల్సిన అవసరం ఈ కాలానికి మనందరికీ ఎంతైనా ఉంది.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

1.
హితోపదేశః Hitopadeshah   - ప్రథమ భాగం 
ఆన్‌లైన్‌లో చదవడానికి                 దిగుమతి చేసుకోవడానికి

2.
హితోపదేశః Hitopadeshah  - ద్వితీయభాగం
ఆన్‌లైన్‌లో చదవడానికి                 దిగుమతి చేసుకోవడానికి

పై నొక్కండి.

ఇక మీకు ఈ పుస్తకాలు నచ్చితే, మీ మిత్రులతో..... ఈ విషయాన్ని  పంచుకోండి.

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు