మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

నిర్వచనోత్తర రామాయణం Nirvachanottra Ramayanam

నిర్వచనోత్తర రామాయణం Parijata Apaharanamu
తిక్కన Tikkana
రామాయణంలో చివరికాండను ఉత్తరకాండ అంటారు. మనవారందరూ యుద్ధకాండవరకే పారాయణం చేస్తూ ఉంటారు. ఉత్తరక్లాండలో సీతమ్మ కష్టాలు మళ్ళీ ఉంటాయి కబట్టి దానిని పరిహరిస్తుంటారు. అందుకే యుద్ధకాండవరకు రామాయణమనీ, తర్వాతి కాండను ఉత్తర రామాయణం అని వ్య్వహరిస్తుంటారు. ఈ ఉత్తరరామాయణాన్ని సంస్కృతంలో భవభూతి రసరమ్యంగా ఉత్తరరామ చరితం అనే పేరుతో వ్రాసాడు. తెలుగులో మన కవిబ్రహ్మ ఉత్తరరామాయణాన్ని వచనం అనేది లేకుండా, మొత్తం పద్యాలతోనే నిర్వచనోత్తర రామాయణం అనే పేరుతోవ్రాసి మనకు అందించాడు.

సరే.ఆ కావ్యాన్ని  మీకు అందిస్తున్నాము.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....పైనొక్కండి

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు