ఇక్కడ వెతకండి

Widgets

బాల బోధిని ( 3 భాగాలు) కాశీ కృష్ణాచార్యులు Balabodhini (3 Parts)


బాల బోధిని ( 3 భాగాలు) కాశీ కృష్ణాచార్యులు  Balabodhini (3 Parts)Kasi Krishnacharyulu    తెలుగు వారికి సంస్కృతం నేర్చుకోవాలనే కోరిక పుడితే, ఏ గురువు లేకున్నా స్వయంగా పాఠాలు చదువుకుని, సంస్కృతం మాట్లాడవచ్చు - ఈ బాలబోధినీ మూడు భాగాలు నేరిస్తే. దానికి గాను కాశీ కృష్ణాచార్యులుగారు వేసుకున్న ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో చదివినవారికే తెలుస్తుంది. 

    ఈ బాలబోధినీ అంతర్జాలంలో దొరకడం ఎంతో అపురూపం. మార్కెట్టులోనూ దొరుకుతున్నట్లుంది. ప్రతులు చెల్లక ముందే, మీ ప్రతిని భద్రపర్చుకొండి. తర్వాతి తరాలకు మనం అందించే గొప్ప కానుక.

దిగుమతికోసం .........


  1. బాల బోధిని - ప్రథమ భాగం
  2. బాల బోధిని - ద్వితీయభాగం
  3. బాల బోధిని - తృతీయభాగం
                                         .............. లపై నొక్కండి.ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

3 comments:

SRK Moorthy said...

Part one does not start with first lesson but with 39 or so. Pl. check all the three parts if they are in order.
Thank you for the service.

SRK Moorthy said...

Part one does not start with first lesson but with 39 or so. Pl. check all the three parts if they are in order.
Thank you for the service.

Dr.R.P.Sharma said...

అయ్యా నమస్కారం.
ప్రస్తుతం అంతర్జాలంలో లభిస్తున్న వాటిని ఇక్కడ సమర్పించాను. వెతికే ప్రయత్నం చేస్తాను. పుస్తకం దొరకగానే మళ్లీ దానిని ఇక్కడ చేరుస్తాను.
ధన్యవాదాలు.

అనుసరించువారు