02 సెప్టెంబర్, 2019

Widgets

బాల బోధిని ( 3 భాగాలు) కాశీ కృష్ణాచార్యులు Balabodhini (3 Parts)


బాల బోధిని ( 3 భాగాలు) కాశీ కృష్ణాచార్యులు  Balabodhini (3 Parts)Kasi Krishnacharyulu



    తెలుగు వారికి సంస్కృతం నేర్చుకోవాలనే కోరిక పుడితే, ఏ గురువు లేకున్నా స్వయంగా పాఠాలు చదువుకుని, సంస్కృతం మాట్లాడవచ్చు - ఈ బాలబోధినీ మూడు భాగాలు నేరిస్తే. దానికి గాను కాశీ కృష్ణాచార్యులుగారు వేసుకున్న ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో చదివినవారికే తెలుస్తుంది. 

    ఈ బాలబోధినీ అంతర్జాలంలో దొరకడం ఎంతో అపురూపం. మార్కెట్టులోనూ దొరుకుతున్నట్లుంది. ప్రతులు చెల్లక ముందే, మీ ప్రతిని భద్రపర్చుకొండి. తర్వాతి తరాలకు మనం అందించే గొప్ప కానుక.

దిగుమతికోసం .........


  1. బాల బోధిని - ప్రథమ భాగం (అన్ని పుటలు కలిగినది)
  2. బాల బోధిని - ద్వితీయభాగం
  3. బాల బోధిని - తృతీయభాగం
                                         .............. లపై నొక్కండి.



ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

13 వ్యాఖ్యలు:

SRK Moorthy చెప్పారు...

Part one does not start with first lesson but with 39 or so. Pl. check all the three parts if they are in order.
Thank you for the service.

SRK Moorthy చెప్పారు...

Part one does not start with first lesson but with 39 or so. Pl. check all the three parts if they are in order.
Thank you for the service.

Dr.R.P.Sharma చెప్పారు...

అయ్యా నమస్కారం.
ప్రస్తుతం అంతర్జాలంలో లభిస్తున్న వాటిని ఇక్కడ సమర్పించాను. వెతికే ప్రయత్నం చేస్తాను. పుస్తకం దొరకగానే మళ్లీ దానిని ఇక్కడ చేరుస్తాను.
ధన్యవాదాలు.

seshakumarkv చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
seshakumarkv చెప్పారు...

Part.1 is not available.Only Part.2 is repeated twice.Please verify and upload Part.1 also.Thank you,Sirs!

--Seshakumar

Sastry చెప్పారు...

Thank you so much.

Unknown చెప్పారు...

కాశీ కృష్ణమాచార్య వ్రాసిన బాలభోధిని ప్రథమ భాగం పుస్తకం మరల పెట్టగలరు

Unknown చెప్పారు...

Very thank you so much you sir.

Unknown చెప్పారు...

Dear sir,
Thanks for providing nice books. Kindly upload Balabodhini part 1.

Unknown చెప్పారు...

అయ్యా పిడిఎఫ్ ప్రథమ భాగం ఉంటే పెట్టగలరు

అజ్ఞాత చెప్పారు...

superb

అజ్ఞాత చెప్పారు...

superb books

Dr.R.P.Sharma చెప్పారు...

ప్రథమ భాగం మార్చి చేర్చాను. దయచేసి, గమనించండి. ధన్యవాదాలు.🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అనుసరించువారు