మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

చంద్రాలోకః Chandraloka

చంద్రాలోకః Chandraloka
జయదేవ Jayadeva


అలంకారాలను చదువుకోవాలంటే తెలుగువారందరూ చంద్రాలోకం చేస్తారు. ఆలోకం అంటే దర్శనం. చంద్రదర్శనం అని అర్థం చంద్రాలోకం అంటే. దీనికి కువలయానందమని మన అప్పయ్యదీక్షితులవారి వ్యాఖ్య. కువలయములంటే కలువలు. చంద్రాలోకమైనప్పుడు కువలయములకు ఆనందమౌతుంది కదా?
ప్రస్తుతం అక్కిరాజు ఉమాకాంత పండితుల తెలుగు వ్యాఖ్యానంతో కూడిన జయదేవుని చంద్రాలోకాన్నిఅందిస్తున్నాం.Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....పైనొక్కండి

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు