మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

తెలుగు పరిశోధనల వివరాల సేకరణ

తెలుగు పరిశోధనల వివరాల సేకరణ


తెలుగులో వెలువడిన పరిశోధనల వివరాలనన్నిటిని అంతర్జాలంలో అందరికీ ఒక్క నొక్కులో అందుబాటులేకి తేవాలనే ప్రయత్నంలో భాగంగా తెలుగుపరిశోధనల పట్టిక ను ప్రారంభించాము. అందులో వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలనే మా సంకల్పం. సమయం, అవకాశం దొరక్క, వేగంగా చెయ్యలేకపోతున్నాం.
అంతేకాకుండా గతంలో నిత్యానంద రావు గారు ప్రకటించిన వివరాలు మాత్రమే మావద్ద ఉన్నాయి. వాటి తర్వాత వెలువడిన పరిశోధనల వివరాలు మాకు తెలీవు. అటువంటి పరిశోధనల వివరాలు మీకు తెలిసినవి ఉంటే మాకు తెలుపండి. అందుకోసం ఒక చిన్న ప్రశ్నావళిని నింపండి. సరి పోతుంది. ఈ టపా వివరాలి మీ బంధు మిత్రులతో పంచుకొండి. కింది లంకెలపై నొక్కండి.

అనుసరించువారు