మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచనలు - Writings of Puttaparti Narayana Achaarya


పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.
ఆయన వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.

తెలుగులో స్వతంత్ర రచనలు

విమర్శాగ్రంథాలు

పద్యకావ్యాలు

గేయకావ్యాలు

ద్విపద కావ్యము

పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్)

వచన కావ్యాలు

నవలలు

ఆంగ్లంలో స్వతంత్ర రచనలు

 • Leaves in the Wind
 • Vain Glorions
 • The Hero

మలయాళంలో స్వతంత్ర రచనలు

 • మలయాళ నిఘంటువు

సంస్కృతంలో స్వతంత్ర రచనలు

 • త్యాగరాజ స్వామి సుప్రభాతం.
 • మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం.
 • శివకర్ణామృతము
 • అగస్త్యేశ్వర సుప్రభాతం
 • మల్లికార్జున సుప్రభాతం

అనువాదాలు

 • హిందీ నుండి: కబీరు వచనావళి,విరహ సుఖము, గాడీవాలా(నవల)
 • మరాఠీ నుండి: భగవాన్ బుద్ధ, స్వర్ణపత్రములు, భక్తాంచేగాథా, ఉషఃకాల్(నవల)
 • మలయాళం నుండి:స్మశానదీపం, కొందియిల్‌క్కురు సిలైక్కు(నవల), మిలట్రీవాడలో జీవితచక్రం, దక్షిణ భారత కథాగుచ్ఛం, తీరనిబాకీ(నాటిక),సెట్రక్కాడు కథలు
 • మలయాళం లోకి:ఏకవీర
 • ఇంగ్లీషు నుండి: మెఱుపులు - తలపులు, అరవిందులు
 • ఇంగ్లిషు లోకి:భాగవతం

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు