చర్ల గణపతి శాస్త్రి రచనలు
Charla Ganapathi Shastri Rachnalu
చర్ల గణపతి శాస్త్రిగారి రచనలన్నింటినీ ఒకే దగ్గర మనకోసం సమకూర్చి పెట్టారు చర్ల మృదుల గారు వారి ప్రత్యేకమైన charla.in అనే వెబ్ సైట్ ద్వారా. దాదాపు తొంబదికి పైగా ఉన్నవారి గ్రంథాలను దిగుమతి చేసుకుని తరించండి.
ఆ వెబ్ సైట్ నే ఇక్కడ మీ ముందు ప్రదర్శిస్తున్నాము.
3 వ్యాఖ్యలు:
ఈ పుస్తకాల డౌన్లోడ్ లింకులు పనిచేయడం లేదు. దయతో పునరుద్దరించగలరు...
మీ సాహిత్య కృషికి శతసహస్ర వందనాలు
అయ్యా
నమస్కారాలు.
అక్కడ నేను కేవలం చర్ల మృదులగారి వెబ్ సైట్ లంకెనే పెట్టాను. విడిగా ఆ పుస్తకాల లంకెలు నా వద్ద లేవు.క్షమించగలరు.
Thanks for charla ganapathy sastri garu
Post a Comment