పరమాత్మ స్వరూపమునకు నమస్కారాలు,
మహాశివరాత్రి సందర్భంగా పరమశివుని సంబంద ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను,
ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది, తద్వారా పరమశివుని పై భక్తి,ప్రేమ, విశ్వాసం ను మరింత వృద్ది
చేసుకోగలరని ఆశిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,
మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము
కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.
ప్రవచనాలు:-
శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ అష్టోత్తర నామ స్తోత్రం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015శివ తత్వముసుందర చైతన్య స్వామిశివ పంచాక్షర స్తోత్రం - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2015శివ తత్వముపరిపూర్ణానంద సరస్వతి స్వామిశివరాత్రి - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనంశివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ పురాణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివపదం-కీర్తనలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ-బాలకృష్ణ ప్రసాద్ గారితో-2013శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మమహాభారతంలో శివ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ పరివారం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుపరమశివ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ దర్శనము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2012శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ మహిమలు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ తత్వము - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ పార్వతి కళ్యాణ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ శక్తి వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ పార్వతి వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ లింగ తత్వము -శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ-శక్తి పీఠ రహస్యాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశ్రీశైలం-శివ మహిమ -శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ లీలామృతం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనంశివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ కర్ణామృతం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2016శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివభక్తి-శరణాగతి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుశ్రీశైల మహత్యం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2012పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాశీ రామేశ్వరం విశిష్టత - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాళహస్తీశ్వర వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014పుణ్యక్షేత్రాలువద్దిపర్తి పద్మాకర్రామేశ్వర మహత్వం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013పుణ్యక్షేత్రాలుసామవేదం షణ్ముఖ శర్మచిదంబర రహస్యం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013పుణ్యక్షేత్రాలువద్దిపర్తి పద్మాకర్కాశీ వైభవం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015పుణ్యక్షేత్రాలువద్దిపర్తి పద్మాకర్అరుణాచల మహత్యం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాశీ యాత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-1 వ భాగం-2014పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాశీ యాత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2 వ భాగం-2014పుణ్యక్షేత్రాలువద్దిపర్తి పద్మాకర్ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాశీ విశ్వనాధ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-1వ భాగం-2010పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాశీ విశ్వనాధ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2వ భాగం-2010పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుఅరుణాచల మహత్యం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2012భక్తులుచిర్రావూరి శివరామకృష్ణ శర్మ శివ భక్త విలాసం - శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారిచే ప్రవచనంభక్తులుసామవేదం షణ్ముఖ శర్మశివభక్త కథాసుధ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013భక్తులుగరికిపాటి నరసింహారావుభక్త కన్నప్ప - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014శతకాలుచాగంటి కోటేశ్వరరావుకాళహస్తీశ్వర శతకం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014పండుగలుసామవేదం షణ్ముఖ శర్మకార్తీక మాస శివ ఆరాధన - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వము శివ సంబంద ధర్మ సందేహాలు
గ్రంధాలు:-
వర్గం
-----రకం
-----రచయిత,అనువదించిన వారు
----------------------------------చదువుటకు,దిగుమతి లింక్
-----------------------------------పేజీలు
---------భక్తులువచనమద్దూరి వెంకట సుబ్బారావుపెరియ పురాణం - 63 నాయనార్ల పరమ పావన గాధలు165భక్తులువచనఅమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులుశివదీక్షాపరులు40పురాణములువచనక్రోవి పార్ధసారధిశివ పురాణము125పురాణములువచనN/Aశివ పురాణం451పురాణములుపద్యముదిగొండ నాగవీరేశ్వరశివ పురాణం844పురాణములువచనవోలేటి వేంకటలక్ష్మీనృసింహశర్మమార్కండేయ పురాణం360పురాణములువచనN/Aసంపూర్ణ కార్తీక మహాపురాణం133కథలువచననాగశ్రీబాలానంద కాశీరామేశ్వర మజిలీల కథలు87ఉపనిషత్తులుపద్య+తాత్పర్యనిర్మల శంకర శాస్త్రిశివ తత్వ ప్రభాంద్రీకరణం-1237ఉపనిషత్తులుపద్య+తాత్పర్యనిర్మల శంకర శాస్త్రిశివ తత్వ ప్రభాంద్రీకరణం-2214గీతలుపద్య+తాత్పర్యపెద్దమటం రాచవీర దేవరశివ గీత375గీతలుపద్య+తాత్పర్యలొల్ల రామచంద్రరావుశివ గీత-శివ రాఘవ సంవాదం139దేవిదేవతలుపద్య+తాత్పర్యబ్రహ్మాండం వేంకటలక్ష్మినారాయణశివతాండవం117భక్తి యోగంపద్య+తాత్పత్యగణపతి దేవుడుశివ యోగ సారము-2108భక్తి యోగంవచనవెంకట సూర్యనారాయణమూర్తిశివ లీలామృతము392పూజవచనఅద్దేపల్లి కృష్ణ శాస్త్రిశివార్చన73పూజవచనచొప్ప వీరభద్రప్పశివదృష్టి116పూజ ఆదిపూడి వేంకటశివసాయిరామ్శివ ఆరాధన148పూజవచననటరాజ రామకృష్ణఅమ్మ-శివరాత్రి,శివ తాండవం52పూజవచనలవ్వారి సుబ్రహ్మణ్యశర్మరుద్రాక్షాది మాలలు - ఫలములు105పూజవచనవేద వ్యాసశివ పూజ రహస్యాలు-1261మంత్రాలు నిర్మల శంకరశాస్త్రిప్రణవ శివ షడక్షరీ మహామంత్ర ప్రసస్థ్యము47స్తుతి,ప్రార్ధనపద్య+తాత్పర్యవీరభద్రశర్మశివ పంచస్తవి355స్తోత్రాలుస్తోత్రం+తాత్పర్యనిర్మల శంకరశాస్త్రిశివ మహా స్తోత్రము-అర్థ సహితము76స్తోత్రాలుస్తోత్రం+తాత్పర్యజ్ఞానానంద తీర్ధ స్వామిశివ మహిమ్న స్తోత్రము121స్తోత్రాలుస్తోత్రం+వచనగాయత్రి బాబాశివ సహస్ర నామ స్తోత్ర వివరణము203స్తోత్రాలువచనపవని సీతారామయ్యశివ సహస్ర నామ స్తోత్ర వ్యాఖ్యానము181స్తోత్రాలుస్తోత్రం+వచనపేరూరు కూర్మయ్యశివ స్తోత్రామృతము40స్తోత్రాలుస్తోత్రంకాశీభట్ట కృష్ణరాయ శాస్త్రిశివామృతం20స్తుతి,ప్రార్ధన అమిరపు నటరాజన్ప్రార్ధనలు నిజంగా పనిచేస్తాయా220స్తోత్రాలుస్తోత్రం+తాత్పర్యబేతపూడి లక్ష్మి కాంతంశివ మహిమ్న స్తోత్రం50
పాటలు:-
శివ భక్తి పాటలుShivaranjaniMusic - శివ భక్తి పాటలు శివ భక్తి పాటలుAdityaDevotional - శివ భక్తి పాటలు శివ భక్తి పాటలుMy3BhakthiSongs - శివ భక్తి పాటలు శివ భక్తి పాటలుMy3Music - శివ భక్తి పాటలు శివ భక్తి పాటలుMyBhaktiTV - శివ భక్తి పాటలు శివ భక్తి పాటలుTelanganaDevotional - శివ భక్తి పాటలు
సినిమాలు:-
భక్తి సినిమాలుకాళహస్తి మహాత్యం - భక్తి సినిమాభక్తి సినిమాలుశ్రీ మంజునాధ - భక్తి సినిమాభక్తి సినిమాలుభక్త సిరియాళ - భక్తి సినిమాభక్తి సినిమాలుభక్త శంకర - భక్తి సినిమాభక్తి సినిమాలుభక్త కన్నప్ప - భక్తి సినిమాభక్తి సినిమాలుభక్త మార్కండేయ - భక్తి సినిమాభక్తి సినిమాలుభక్త దృవ,మార్కండేయ - భక్తి సినిమాభక్తి సినిమాలుదక్షయజ్ఞం - భక్తి సినిమాభక్తి సినిమాలుశివ పార్వతి(యానిమేషన్ సినిమా-ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమాభక్తి సినిమాలుశివ భక్త విజయం - భక్తి సినిమాభక్తి సినిమాలుమహా శివరాత్రి - భక్తి సినిమా
సీరియల్:-
భక్తి సీరియల్ETV - శివ లీలలు - భక్తి సీరియల్ - 1వ భాగంభక్తి సీరియల్ETV - శివ లీలలు - భక్తి సీరియల్ - 2వ భాగంభక్తి సీరియల్T-Series-శివ మహా పురాణం - సీరియల్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) -1వ భాగంభక్తి సీరియల్T-Series-శివ మహా పురాణం - సీరియల్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) -2వ భాగం
లేక
http://www.sairealattitudemanagement.org/Shiva
లేక
pdf కూడా జతచేసాము..
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ ఆప్:
https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books
P
7 వ్యాఖ్యలు:
మీ సేవ అమోఘము నమస్కారములు
నమస్కారములు నాకు సీవీకృష్ణ చెన్నై పబ్లికేషన్స్
వారి పుదిపెద్ది సాంబశివరావు రచించిన
జీవ బ్రహ్మఐక్య రహస్య సారామృతము అనే
పాత ఆధ్యాత్మిక గ్రంధము కావాలి
ఎక్కడ దొరుకునో దయచేసి తెలుపగలరు
ఫోన్ :9949434653
నమస్కారములు నాకు సీవీకృష్ణ చెన్నై పబ్లికేషన్స్
వారి పుదిపెద్ది సాంబశివరావు రచించిన
జీవ బ్రహ్మఐక్య రహస్య సారామృతము అనే
పాత ఆధ్యాత్మిక గ్రంధము కావాలి
ఎక్కడ దొరుకునో దయచేసి తెలుపగలరు
ఫోన్ :9949434653
Freegurukul.com
ధన్యవాదాలు
Chala Chala thanks and
Kindly help me out to buy 63 nayanars story book in telugu.
Post a Comment