వ్యాకరణ గేయాలు Vyakarana Geyalu
వేదశ్రీ గంగాధరభట్ల వెంకటేశ్వర శర్మ గారు రు ఉమ్మడి మెదక్ జిల్లా లో తెలుగు పండితుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు ఉద్యోగంలో ఉన్న కాలంలో విద్యార్థులు తెలుగు వ్యాకరణం నేర్చుకోవడానికి పడే ఇబ్బందిని గమనించారు. వారి కష్టాన్ని తీర్చడానికి అంటూ ఈ విధంగా వ్యాకరణాన్ని అంతా కూడా గేయ రూపంలో రచించారు.
ఈ పుస్తకం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా కరదీపికలా ఉపయోగపడుతుందని తెలుగుపరిశోధన మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకుని తెలుగు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు వారి కృషిని అందించాలని వేడుకుంటున్నాం.
ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోవాలంటే -
పై నొక్కండి.