మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

వ్యాకరణ గేయాలు Vyakarana Geyalu

        వ్యాకరణ గేయాలు           Vyakarana Geyaluవేదశ్రీ గంగాధరభట్ల వెంకటేశ్వర శర్మ  గారు రు ఉమ్మడి మెదక్ జిల్లా లో తెలుగు పండితుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు ఉద్యోగంలో ఉన్న కాలంలో విద్యార్థులు తెలుగు వ్యాకరణం నేర్చుకోవడానికి పడే ఇబ్బందిని గమనించారు. వారి కష్టాన్ని తీర్చడానికి అంటూ ఈ విధంగా వ్యాకరణాన్ని అంతా కూడా గేయ రూపంలో రచించారు.


ఈ పుస్తకం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా కరదీపికలా ఉపయోగపడుతుందని తెలుగుపరిశోధన మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకుని తెలుగు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు వారి కృషిని అందించాలని వేడుకుంటున్నాం.

ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోవాలంటే - 

                     వ్యాకరణ గేయాలు
                                     పై నొక్కండి. 


పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

1 వ్యాఖ్యలు:

మనోహర్ చెనికల said...

great one for kids.

Post a Comment

అనుసరించువారు