విశ్వనాథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విశ్వనాథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29 జూన్, 2013

ఆంధ్ర ప్రశస్తి Andhra Prashashti

ఆంధ్ర ప్రశస్తి Andhra Prashashti
విశ్వనాథ సత్య నారాయణ Vishwa Natha Sathya Narayana

Vishva Natha Sathya Narayana

తెలుగు రాజుల చరిత్రలు వర్ణించే చారిత్రిక కావ్యమిది. ఇందులో శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు నుండి మొదలిడి తెలుగు రాజుల కథలు పద్య ఖంద కావ్యాల్లో వర్ణించారు విశ్వనాథ వారు. ఈ ఖండ కావ్య సంపుటి చదివి, తెలుగువారు తమ పూర్వ వైభవాన్ని తెలుసుకొని గర్వంతో పొంగి పోవాలి. అందుకోండి ఈ కానుక.

అనుసరించువారు