సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి.
తెలుగు మాతృభాష గల వారు కూడ అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడ కొంత వినోదపూర్వక భావంతోనే వ్రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసినస్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన పానుగంటి స్పెక్టేటర్ క్లబ్ తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.
దిగుమతి లంకెలు ........
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము 1 Panganti Sakshi 1
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము 2 Panganti Sakshi 2 (ప్రస్తుతం లభించడం లేదు)
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము 3 Panganti Sakshi 3
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము 4 Panganti Sakshi 4
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము 5 Panganti Sakshi 5
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము 6 Panganti Sakshi 6
మరిన్ని వివరాలకు సాక్షివ్యాసాలు వికీ పుట చూడండి
Browse » Home »
Essay
,
Modern Literature
,
Sakshi
» సాక్షి వ్యాస సంపుటి-పానుగంటి Sakshi by Panuganti
సాక్షి వ్యాస సంపుటి-పానుగంటి Sakshi by Panuganti
లేబుళ్లు:
Essay,
Modern Literature,
Sakshi
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు:
Post a Comment