
సమగ్ర ఆంధ్ర సాహిత్యం - Samagra Andhra Sahithyam
ఆరుద్ర Arudra
గతంలో ఆరుద్ర రచనలు, ఆరుద్ర నాటికలు పేరిట అంతర్జాలంలో లభిస్తున్న ఆరుద్రగారి రచనలను అందిచే ప్రయత్నం చేసింది తెలుగుపరిశోధన.
తెలుగు భాషాసాహితీ ప్రేమికులకు అపురూప గ్రంథాలను అందించే ప్రయత్నం నిరంతరం చేసే తెలుగుపరిశోధన గతంలో తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించిన గ్రంథాలను అందించే ప్రయత్నం చేసింది. అవి -
వీరేశలింగం పంతులు - కవుల చరిత్ర
కాశీనాథుని నాగేశ్వర్ రావు - ఆంధ్రవాఙ్మయ చరిత్ర
దివాకర్ల...