ఇక్కడ వెతకండి

Widgets

ఆరుద్ర రచనలు Writings of Arudra

ఆరుద్ర ( ఆగస్టు 311925 - జూన్ 41998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.వారి రచనలను అంతర్జాలంలో లభిస్తున్నవాటిని సంగ్రహించి, తెలుగుపరిశోధన అందిస్తుంది.
దిగుమతికొరకు ఆయా పుస్తకాల పేర్లపై నొక్కండి. నేరుగా ఆ పుస్తకం దిగుమతి అవుతుంది.

  1. ఆధునిక విజ్ఞానము - అవగాహన
  2. నవ్వుల నదిలో పువ్వుల నావ (సినీగీతాలు 3)
  3. కురిసే చిరు జల్లుల్లో (సినీగీతాలు 5)
  4. ఆరుద్ర నాటికలు
  5. ఆరుద్ర కవితలు 
  6. ఆరుద్ర వ్యాసపీఠం
  7. కాటమరాజు కథ (స్టేజి నాటకం)
  8. మన వేమన
  9. రామునికి సీత ఏమవుతుంది?
అన్నట్టు.....వ్యాఖ్యలు వ్రాయడం, సాంఘిక సంపర్కజాలాల్లో చర్చించడం చేయండి...మరచిపోకండేం.......?


6 comments:

అనుసరించువారు