Sanskrit Nataka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sanskrit Nataka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22 డిసెంబర్, 2014

వేణీ సంహారం Veni Samharam

వేణీ సంహారం Veni Samharam
భట్ట నారాయణ Bhatta Narayana

భట్టనారాయణ కవి రచించిన ఈ వేణీసంహార నాటకం రసలుబ్ధులు, విద్యార్థులు తప్పక చదివి ఆనందడోలికల్లో ఓలలాడుదురు గాక. దీనికి బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్య మనకు మరింత మేలు చేసింది.

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.

Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....

పైనొక్కండి

21 డిసెంబర్, 2014

అనర్ఘరాఘవమ్ Anargha Raghavam

అనర్ఘరాఘవమ్ Anargha Raghavam
మురారి Muraari 

మురారేః తృతీయః పంథా అని ఒక లోకోక్తి. మురారి కవి వ్రాసిన అనర్ఘరాఘవ నాటకం రసలుబ్ధులు, విద్యార్థులు తప్పక చదివి ఆనందడోలికల్లో ఓలలాడుదురు గాక. దీనికి బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్య మనకు మరింత మేలు చేసింది.

30 ఆగస్టు, 2014

భవభూతి భారతి Bhavabhuthi Bharathi

భవభూతి భారతి Bhavabhuthi Bharathi
డా. కుమార తాతాచార్య Kumara Tatacharya

డా. కుమార తాతాచార్య సంస్కృతంలో రచించిన భవభూతి భారతి అనే ఈ గ్రంథాన్ని శ్రీ యన్.సి.వి. నరసింహా చార్యులు తెలుగులోకి అనువదించారు. ఈ గ్రంథ పఠనం వల్ల భవభూతి రచనల పైన మాత్రమే కాకుండా కావ్య హేతువులు, ఔచిత్యగుణాదులూ ప్రసక్తానుప్రసక్తంగా చర్చించారు.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.

Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....

పైనొక్కండి

23 ఏప్రిల్, 2013

మృచ్ఛకటికం Mrucchakatikam

మృచ్ఛకటికం Mrucchakatikam
శూద్రక మహాకవి విరచితం Of Shudraka Mahakavi

శూద్రక మహాకవి ప్రణితమైన సంస్కృత నాటకం.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.

Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....

పైనొక్కండి

22 ఏప్రిల్, 2013

ముద్రారాక్షసం Mudraa Raakshasam

ముద్రారాక్షసం Mudraa Raakshasam
విశాఖదత్త Vishakha Datta

విశాఖదత్త ప్రణితమైన సంస్కృత నాటకం.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.

Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....

పైనొక్కండి

అనుసరించువారు