అనర్ఘరాఘవమ్ Anargha Raghavam
మురారి Muraari
మురారేః తృతీయః పంథా అని ఒక లోకోక్తి. మురారి కవి వ్రాసిన అనర్ఘరాఘవ నాటకం రసలుబ్ధులు, విద్యార్థులు తప్పక చదివి ఆనందడోలికల్లో ఓలలాడుదురు గాక. దీనికి బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్య మనకు మరింత మేలు చేసింది.చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి