10 October, 2015

శతకములు Shatakamulu


తెలుగు లో ఎన్నో శతకాలు వెలువడినాయి. వాటిని అందించాలనే సత్సంకల్పంతో సాయిరామ్ భక్త సమాజం వారు ఒకే దగ్గర చేర్చి, అందిస్తున్నారు. అందుకొండి ఈ ఉపాయనం.


04 October, 2015

ఆర్ష విజ్ఞాన సర్వస్వం Arsha vijgnana sarvasvam



వేదాల గురించి సమగ్రంగా చర్చించాలని తితిదే వారు ప్రచురించిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం మూడు భాగాలను ఇక్కడ అందిస్తున్నాము.

03 October, 2015

మల్లె మాల రామాయణము Mallemala Ramayanamu

మల్లె మాల రామాయణము
 Mallemala Ramayanamu


ప్రఖ్యాత సినీ నిర్మాత మల్లెమాల సుందర రామిరెడ్డి గారు వ్రాసిన అద్భుత రామాయణకావ్యం ఈ మల్లెమాల రామాయణము. దీనిని తితిదే వారు అందిస్తున్నారు. ఈ రసవత్తర కావ్యాన్ని రామాయణ మాధుర్యాసక్త భృంగములు గ్రోలి ఆనందింతురు గాక!







హర్వా లేదు. మీకు నచ్చి తీరుతుంది. అయినా మీరు వ్యాఖ్య మాత్రం వ్రాయరు. అయినా సరే. మేము మీకు ఇటువంటి అవకాశం కలిగినప్పుడల్ల అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం....
అందుకే.......
మీకు నచ్చినా సరే ......ఎవరితోనూ పంచుకోకండి.
వ్యాఖ్య అస్సలుకే వ్రాయకండి ....అయినా మీరు దిగుమతి చేసుకోవాలనుకుంటే.....

పై నొక్కండి.



02 October, 2015

హనుమ సంబంద ఉచిత పుస్తకాలు Information about Hanuman Books .....


హనుమ సంబంద ఉచిత పుస్తకాలు(eBooks):-

హనుమ సంబంద సినిమాలు:

హనుమ సంబంద ప్రవచనాలు:


01 October, 2015

పోతన - అతని కృతులు- పరిశీలన Potana -Kritulu - Parisheelana

పోతన - అతని కృతులు-  పరిశీలన 
Potana -Kritulu - Parisheelana


డా.యన్.రాజేశ్వరి గారు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టమ్ కొరకు సమర్పించిన సిద్ధాంతవ్యాస గ్రంథరాజమిది.తితిదే వారు ప్రకటించారు. 

దిగుమతికి / ప్రివ్యూ కి -
పైనొక్కండి.

30 September, 2015

పంచ కావ్యాల్లో జన జీవన పరిశీలన Pancha Kavyaallo Janajivana PariSIlana

పంచ కావ్యాల్లో జన జీవన పరిశీలన
 Pancha Kavyaallo Janajivana PariSIlana
 డా.సమ్మెట మాధవ రాజు   Dr.Sammeta Madhava Raaju

29 September, 2015

వేటూరి ప్రభాకర శాస్త్రి గ్రంథావళి Veturi Prabhakara Shastri writings


Veturi Prabhakara Shasri


వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచనలు అన్నింటినీ తితిదే వారు అందిస్తున్నారు. వాటిని అన్నింటిని తెలుగుపరిశోధన సందర్శకుల దృష్టికి తేవాలనుకున్నాము.

  1. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - ప్రభాకర స్మారిక 1
  2. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - ప్రభాకర స్మారిక 2
  3. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - ప్రభాకర స్మారిక 3
  4. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - ప్రభాకర స్మారిక 4
  5. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - చాటుపద్య మణిమంజరి 1
  6. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - చాటుపద్య మణిమంజరి 2
  7. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - శాస్త్రి గారు పరిష్కరించిన క్రీడాభిరామము
  8. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - శృంగార శ్రీనాథము
  9. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - రూపకమంజరి
  10. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - ప్రతిమానాటకము (భాస కృతికి అనువాదం)
  11. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - గౌరీకల్యాణము
  12. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి -  పీఠికలు 1
  13. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి -  పీఠికలు  2
  14. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి -  మీగడ తఱకలు
  15. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - ఆంధ్రకామందకము
  16. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - శృంగారామరు కావ్యము
  17. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి - ఆంధ్రకామందకము

28 September, 2015

ఇదీ మన సంస్కృతి - ఇదీ మన మన సంప్రదాయం Idee mana Samskriti - Idee mana sampradayam

ఇదీ మన సంస్కృతి - ఇదీ మన మన సంప్రదాయం
Idee mana Samskriti - Idee mana sampradayam
మోపిదేవి కృష్ణ స్వామి Mopidevi Krishna Swami

శాస్త్రీయమైన అవగాహన కొరవడుతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం మరొక్కసారి మన ప్రాచీన సాహిత్య విజ్ఞానానికి మార్గం చూపెడుతుంది.ఇటువంటివాటిని చదువాల్సిన అవసరం ఈ కాలానికి మనందరికీ ఎంతైనా ఉంది.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

ఆన్‌లైన్‌లో చదవడానికి                                                              దిగుమతి చేసుకోవడానికి

పై నొక్కండి.

ఇక మీకు ఈ పుస్తకాలు నచ్చితే, మీ మిత్రులతో..... ఈ విషయాన్ని పంచుకోండి.

అనుసరించువారు