మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

మల్లె మాల రామాయణము Mallemala Ramayanamu

మల్లె మాల రామాయణము
 Mallemala Ramayanamu


ప్రఖ్యాత సినీ నిర్మాత మల్లెమాల సుందర రామిరెడ్డి గారు వ్రాసిన అద్భుత రామాయణకావ్యం ఈ మల్లెమాల రామాయణము. దీనిని తితిదే వారు అందిస్తున్నారు. ఈ రసవత్తర కావ్యాన్ని రామాయణ మాధుర్యాసక్త భృంగములు గ్రోలి ఆనందింతురు గాక!హర్వా లేదు. మీకు నచ్చి తీరుతుంది. అయినా మీరు వ్యాఖ్య మాత్రం వ్రాయరు. అయినా సరే. మేము మీకు ఇటువంటి అవకాశం కలిగినప్పుడల్ల అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం....
అందుకే.......
మీకు నచ్చినా సరే ......ఎవరితోనూ పంచుకోకండి.
వ్యాఖ్య అస్సలుకే వ్రాయకండి ....అయినా మీరు దిగుమతి చేసుకోవాలనుకుంటే.....

పై నొక్కండి.4 వ్యాఖ్యలు:

sarma said...

శర్మగారు,
నమస్కారం. రామాయణం దిగుమతి చేసుకుంటాను. మీరు చెప్పినట్టుగా మనవాళ్ళు వ్యాఖ్యలు మాత్రం రాయరు, నాతో సహా! నేనూ అందులో ఒకడినే! కొన్నిపుస్తకాలు మీనుంచి తీసుకున్నాను. మీరు చేస్తున్న ఈ సత్కార్యానికి అభినందనలు. ఇక ముందు తప్పని సరిగా వ్యాఖ్య రాస్తానని....

Dr.R.P.Sharma said...

ధన్యవాదములు.

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

ఎప్పటి నుంచో వెదుకుతున్న పుస్తకాలు , మరెన్నో తెలియని పుస్తకాలు పెట్టి తెలుగు వారికీ , తెలుగు భాషాకి మీరు ఈరోజుల్లో చేస్తున్నా కృషి మాటల్లో చెప్పలేనిది , ఇంకా మీలాంటి కొంత మంది ఉండ బట్టి ప్రభుత్వాలు వద్దు అనుకుంటున్నా మన తెలుగు సజీవంగా ఉంది,
మీ ప్రయత్నానికి, కృషికి నా హృదయపూర్వక అభినందనాలు

Unknown said...

What is the difference between casino games and slots?
Slot games are 토토사이트 the most popular types of casino games, and the majority aprcasino are 바카라 사이트 slots. poormansguidetocasinogambling.com and the most commonly played slot games. kadangpintar

Post a Comment

అనుసరించువారు