రవ్వా శ్రీహరి గారు రచించిన ఈ పుస్తకం తెలుగువారందరికీ ఎల్లకాలం సంప్రదింపు గ్రంథమే. ఈ అద్భుతమైన పుస్తకాన్ని దిగుమతి చేసుకుని, చదివి ఆనందించండి.
ఇటీవల నవీకరించిన టపాలు
10 November, 2015
వాడుక తెలుగులో అపప్రయోగాలు vaduka Telugulo Apaprayogalu Ravva SriHari
లేబుళ్లు:
ravva srihari,
Reference Book,
vaduka telugu
09 November, 2015
కరుణశ్రీ జన్ధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు jandhyala writings (Updated on 2.1.2024)
ఈ టపాలో కరుణశ్రీ జన్ధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు పొందుపరుస్తున్నాం. మీ వద్ద
ఇంకేమైనా లభిస్తుంటే అందించండి. పదిమందితో పంచుకుందాం.
ఇంకేమైనా లభిస్తుంటే అందించండి. పదిమందితో పంచుకుందాం.
లేబుళ్లు:
jandhyaala,
karunasri,
papapaiah shastri
08 November, 2015
అడవి బాపిరాజు రచనలు Adavi Bapiraju writings
లేబుళ్లు:
adavi bapiraju,
Gona Gannareddy,
Narayan Rao,
Novel,
Songs,
Stories
01 November, 2015
పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచనలు - Writings of Puttaparti Narayana Achaarya
పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.
ఆయన వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.
తెలుగులో స్వతంత్ర రచనలు
విమర్శాగ్రంథాలు
పద్యకావ్యాలు
- పెనుగొండ లక్ష్మి
- షాజీ
- సాక్షాత్కారము
- గాంధీజీ మహాప్రస్థానము
- శ్రీనివాస ప్రబంధం
- సిపాయి పితూరీ
- బాష్పతర్పణము
- పాద్యము
- ప్రబోధము
- అస్త సామ్రాజ్యము
- సుధాకళశము
- తెనుగుతల్లి
- వేదనాశతకము
- చాటువులు
- బుద్ధ భగవానుడు
- భామినీ విలాసము
గేయకావ్యాలు
- అగ్నివీణ
- శివతాండవము
- పురోగమనము
- మేఘదూతము
- జనప్రియ రామాయణము
ద్విపద కావ్యము
పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్)
వచన కావ్యాలు
- ప్రబంధ నాయికలు
- వ్యాస సౌరభము
- రాయలనాటి రసికతా జీవనము
- రామకృష్ణుని రచనా వైఖరి
- ప్రాకృత వ్యాసమంజరి
- విజయాంధ్రులు
- భాగవతోపన్యాసాలు
- విజయతోరణము
- సమర్థ రామదాసు
- తెనుగు తీరులు
- ఆంధ్రమహాకవులు
- విప్లవ యోగీశ్వరుడు
- శ్రీసాయిలీలామృతము
- సరోజినీదేవి
- నవ్యాంధ్ర వైతాళికులు
- ఆంధ్రుల చరిత్ర
- కర్మయోగులు
- రాయల నీతికథలు (5 భాగాలు) మొదలైనవి.
- వరాహపురాణము
- వాగేయకారులు - పదకృతి సౌందర్యము
- వసుచరిత్ర - సంగీత సాహిత్యములు
నవలలు
- అభయప్రదానం
- ప్రతీకారము
- హరిదాసి
ఆంగ్లంలో స్వతంత్ర రచనలు
- Leaves in the Wind
- Vain Glorions
- The Hero
మలయాళంలో స్వతంత్ర రచనలు
- మలయాళ నిఘంటువు
సంస్కృతంలో స్వతంత్ర రచనలు
- త్యాగరాజ స్వామి సుప్రభాతం.
- మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం.
- శివకర్ణామృతము
- అగస్త్యేశ్వర సుప్రభాతం
- మల్లికార్జున సుప్రభాతం
అనువాదాలు
- హిందీ నుండి: కబీరు వచనావళి,విరహ సుఖము, గాడీవాలా(నవల)
- మరాఠీ నుండి: భగవాన్ బుద్ధ, స్వర్ణపత్రములు, భక్తాంచేగాథా, ఉషఃకాల్(నవల)
- మలయాళం నుండి:స్మశానదీపం, కొందియిల్‌క్కురు సిలైక్కు(నవల), మిలట్రీవాడలో జీవితచక్రం, దక్షిణ భారత కథాగుచ్ఛం, తీరనిబాకీ(నాటిక),సెట్రక్కాడు కథలు
- మలయాళం లోకి:ఏకవీర
- ఇంగ్లీషు నుండి: మెఱుపులు - తలపులు, అరవిందులు
- ఇంగ్లిషు లోకి:భాగవతం
లేబుళ్లు:
Narayanaacharya,
puttaparti,
Saraswatiputra
13 October, 2015
మునిమాణిక్యం నర్సింహారావు కథలు Munimanikyam stories
లేబుళ్లు:
kantam kathalu,
munimanikyam,
Telugu Story
12 October, 2015
ఆస్తికత్వము Astikatvam
వారణసి సుబ్రహ్మణ్య్ శాస్త్రి గారిచే వ్రాయబడిన ఈ అపురూప గ్రంథం నాస్తికవాదాలను ఖండిస్తూ, సనాతన వైదిక ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది. తప్పక చదవండి.
లేబుళ్లు:
astikatvam,
varanasi
11 October, 2015
మహాభారత తత్వ కథనము Maha Bharatha Tattva Kathanamu
ఇది వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే వ్రాయబడిన అద్భుత గ్రంథం. భారతంపై కలిగే సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు ఇందులో లభిస్తాయి.తప్పక చదవండి.
10 October, 2015
శతకములు Shatakamulu
తెలుగు లో ఎన్నో శతకాలు వెలువడినాయి. వాటిని అందించాలనే సత్సంకల్పంతో సాయిరామ్ భక్త సమాజం వారు ఒకే దగ్గర చేర్చి, అందిస్తున్నారు. అందుకొండి ఈ ఉపాయనం.
లేబుళ్లు:
Shatakam
Subscribe to:
Posts (Atom)