విజ్ఞాన సర్వస్వం - విశ్వ సాహితి 5
Encyclopedia (in Telugu)- World Literature
తెలుగు విశ్వ విద్యాలయంవారు విజ్ఞాన సర్వస్వాలు ప్రచురించడం ఆరంభించాక సాహిత్యానికి సంబంధించిన వాటిని మూడు భాగాలు గా చేసారు.
1.తెలుగు సాహితి - (ఇది తెలుగు సాహిత్య విషయ సర్వస్వం )
2.భారత భారతి -( ఇది తెలుగును మినహాయించి, మిగిలిన భారతీయ భాషల సాహిత్య విషయ సర్వస్వం)
3.విశ్వ సాహితి - ( ఇది భారతీయ భాషలను మినహాయించి, మిగిలిన ప్రపంచ భాషల సాహిత్య విషయ సర్వస్వం)
ప్రస్తుతం ఇప్పుడు మీకు అందిస్తున్న గ్రంథం ఆ మూడవది . ఇంతకు ముందు తెలుగు సాహితి అందించాము.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
0 comments:
Post a Comment