మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం ( మందరము) Mandaramu Vavikolanu Subba Rao

వావికొలను సుబ్బారావుగారు రచించిన మందరము తెలుగువారికి నిజంగా రామాయణ విషయ విశేష మందారమే. దీనికి వారు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అనే పేరు పెట్టినా మందరము గానే ప్రసిద్ధమిది. శ్రీ భక్తి సంజీవని వారు అందించే ప్రయత్నం చేసారు. సాయి రియల్ ఆటిట్యూడ్ వారు కూడా ఆ ప్రయత్నమే చేసారు. ఇప్పటికీ ఇంకా మనం దిగుమతి చేసుకోకుంటే ఎలా? చదువకుంటే ఎలా?


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం ( మందరము)

  1. బాలకాండ                           లంకె 1         లంకె 2
  2. అయోధ్యాకాండ                 లంకె 1         లంకె 2
  3. అరణ్యకాండ                      లంకె 1         లంకె 2
  4. కిష్కింధ కాండ                  లంకె 1         లంకె 2
  5. సుందర కాండ                   లంకె 1         లంకె 2
  6. యుద్ధకాండ                       లంకె 1         లంకె 2
  7. ఉత్తర కాండ                       లంకె 1         లంకె 2

రెండవ లంకెలు సాయి రియల్ ఆటిట్యూడ్ వారివి. అందుబాటులో ఉన్న లంకెలు అందించాము. మిగిలినవాటిని వారు అందించగానే అందిస్తాం.


31 వ్యాఖ్యలు:

seshakumarkv said...

For reading/downloading "Sri Vaalmeeki Ramayanamu (Mandaramu) by Sri.Vavilikolanu Subba Rao", the Link No.1 is leading to http://www.sribhakthisanjeevani.org/,but the DOWNLOAD at the said site is not working. Please contact www.sribhakthisanjeevani.org/ and appraise them of the problem. Thank you very much.
With Regards,
seshakumarKV
seshakumarkv@gmail.com

Unknown said...

వావిలకొలను వారి 'మందరం' లంకెలలో 'కిష్కింధాకాండ'కు బదులుగా మళ్ళీ 'ఆరణ్య కాండ' దిగుమతి అవుతోంది. లంకె సరిచేయగలరు. కృతఙ్ఞతలు.

Dr.R.P.Sharma said...

అయ్యా నమస్కారాలు.

మొదటి లంకెల విషయంలో నేను వారిని సంప్రదించాను కాని త్వరలో వాటిని సవరిస్తామన్నారు.

ఇక, కిష్కింధ కాండ విషయంలో లంకె సవరించాను.

ధన్యవాదాలు.

Unknown said...


శర్మగారూ, ఇప్పుడు లంకె సరిగ్గా వుంది. కిష్కింధ కాండ సజావుగా దిగుమతి అవుతోంది. అడగ్గానే స్పందించినందుకు కృతజ్ఞతలు.
వావిలకొలను సుబ్బారావుగారు ఆంధ్రవాల్మీకిగా సుప్రసిద్ధులు. కడపలో వారి ఇల్లు ఇప్పటికీ వుంది. ఒంటిమిట్ట రామాలయంలో కూర్చుని ఈ ఉద్గ్రంథం రాశారు. ఇది రాసి నిజంగా వారు మందర పర్వతాన్నే తలకెత్తుకున్నారు. ఇంతకాలం ఇది దొరకలేదు. ఇది వచనంలో కూడా ఉన్నట్టుంది. అదీ దొరికితే బావుంటుంది.
మిగతా లంకెలు కూడా తత్సంబంధీకులు సవరిస్తే సంతోషం.

Dr.R.P.Sharma said...

ఇంత విపులమైన, విశ్లేషణాత్మక వ్యాఖ్య రాసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఇలా రాస్తే, ఎంత బాగుండు.

seshakumarkv said...

Namaskar!
Photo is not getting uploaded,though it is in the quantity of kbs only.
Please inform the exact spec.of the photo eligible for upload. Thankyou very much!
With regards,
KVSeshaKumar

Unknown said...

Thanks for this work. I have been looking for this since long. It is a great from you to serve the community like this.

Dr.R.P.Sharma said...

మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు

PHANIKUMAR said...

SIR,

UPLOAD AS MANY AS POSSIBLE
FOR US / FUTURE GENERATIONS

PHANI KUMAR

Unknown said...

U did a wonderful job. This type of lingual help to the society, is more than getting a Nobel prize.

jravishanker said...
This comment has been removed by the author.
jravishanker said...

Thank you for making it available. My father used to read it. I was searching for hardcopy but couldn't find. You are doing great service.

jravishanker said...

Thank you for making it available. My father used to read it. I was searching for hardcopy but couldn't find. You are doing great service.

Unknown said...

Can I get all parts of Books of Ramayanam written by Sri Vavilakolanu Subba Rao.

S.Muralidhar, Advocate, Warangal

Urupatturu.Sreedhar said...

Notable service to the sanaarhana dharma

Urupatturu.Sreedhar said...

Unimmaginary service to sanAthana dharma
Vardhathaam abhivardhathaam

Unknown said...

Thanks for making this available to general public. I tried downloading Sundarakanda and apparently, Part 1 and Part 2 are same the only difference is Part 2 starts from page of part 1. Part 3 is alright. Please correct the Part 2 link, if possible. thanks.

Unknown said...

శ్రీవాసుదాసు గారి మందరం చదివే భాగ్యం కల్పిచింనందుకు ధన్యవాదములు.మహానుభావులు, రామ భక్తులు శ్రీ రామ అనుగ్రహం తో మనకోసం తెలుగు లొ రాసారు. గ్రంధములు ఎక్కడ దొరుకుతాయి తెలుప ప్రార్ధన.
శ్రీహరి కుందుర్తి

bharathpalepu said...

భక్తి సంజీవని web site expired

bharathpalepu said...

లంకె2 అన్ని లేవు,దయచేసి మిగతావి కూడా పోస్ట్ చేయగలరు

V Suryanarayana Murthy said...

లంకె1 లంకె2 అన్ని లేవు,దయచేసి మిగతావి కూడా పోస్ట్ చేయగలరు

Unknown said...

I wanted a hard copy of these books. Kindly share me the place to buy.

Unknown said...

మా తాత గారు, దుర్గరాజు లక్ష్మినారాయణ గారు వాసుదాసు గారి ప్రశిష్యులు.
వారి జీవితకాలంలో ఎన్నోమార్లు మందరం పారాయణ చేసేవారు. పారాయణ అయినాక మాకు పంచదార ప్రసాదం పెట్టేవారు. చెప్పొచ్చేదేమంటే తర్వాత తరంలో పద్యం చదివి అర్ధం చేసుకోలేనివరికి పనికి వస్తుందని తాతగారు మందరంలోని తాత్పర్యాన్ని వచన రూపంలో విడిగా వ్రాశారు. దాన్ని మేము ప్రింట్ చేయించాము. తర్వాత వనం జ్వాలానరసిం హా రావుగారు వచనంలో సరళంగా అర్ధమయ్యేలా అన్ని కాండలూ వ్రాసి పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు.
మందరం హార్డ్ కాపీ, వచనం కావలసినవాళ్ళు.. ఈ క్రింది అడ్రస్ నందు సంప్రదించగలరు.

మందరం హార్డ్ కాపీ: DASAKUTI, ANGALAKUDURU, ( Via ) TENALI, GUNTUR, ANDHRA PRADESH 522211
ph: 08644--230690 (Ashramam), alt: 9989240634 (INDIA), 443-603-4307 (USA)
atmakurisn@yahoo.com

వచనం కావలసినవాళ్ళు: jwala99@gmail.com

Unknown said...

అయ్యా,అయోద్య కాండ ,సుందర కాండ ,ఉత్తర కాండ లింకులు డౌన్లోడ్ కావటం లేదు. దయచేసి సవరించ గలరు

Bkr said...

Hello sir sundara Kanda is not downloading can you check this

శ్రీ సూర్య ప్రకాశ్ said...

నిన్నటి నించి ప్రయత్నిస్తున్నాను. ఏ లింకులూ పని చెయ్యట్లేదు. సర్వర్లేమన్నా పని చెయ్యట్లేదేమో

Unknown said...

Sir, please check sri bakthasanjivani. Org link we want to download sundarakanda please

seshakumarkv said...

Sir, please check sri bakthasanjivani. Org links.On clicking, the message saying "Site cannot be reached is coming, please

seshakumarkv said...

Sir, please check sri bakthasanjivani. Org links.On clicking, the message saying "Site cannot be reached is coming, please

Madan said...

Unable to click on Ayodya kandam , sundar khanada, Uttara kanda, link 2 does not work ; all links 1 do not work, pl correct I appreciate

Unknown said...

Namaskaram to all scholars and elders. I am not sure if this is right forum or right way to ask, but eager to ask. Are these downloadable versions made available with permission from the publishers or Trust? It is not to hurt anyone but wanted to check.

Post a Comment

అనుసరించువారు