వావికొలను సుబ్బారావుగారు రచించిన మందరము తెలుగువారికి నిజంగా రామాయణ విషయ విశేష మందారమే. దీనికి వారు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అనే పేరు పెట్టినా మందరము గానే ప్రసిద్ధమిది.
శ్రీ భక్తి సంజీవని వారు అందించే ప్రయత్నం చేసారు.
సాయి రియల్ ఆటిట్యూడ్ వారు కూడా ఆ ప్రయత్నమే చేసారు. ఇప్పటికీ ఇంకా మనం దిగుమతి చేసుకోకుంటే ఎలా? చదువకుంటే ఎలా?
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం ( మందరము)
- బాలకాండ లంకె 1 లంకె 2
- అయోధ్యాకాండ లంకె 1 లంకె 2
- అరణ్యకాండ లంకె 1 లంకె 2
- కిష్కింధ కాండ లంకె 1 లంకె 2
- సుందర కాండ లంకె 1 లంకె 2
- యుద్ధకాండ లంకె 1 లంకె 2
- ఉత్తర కాండ లంకె 1 లంకె 2
రెండవ లంకెలు
సాయి రియల్ ఆటిట్యూడ్ వారివి. అందుబాటులో ఉన్న లంకెలు అందించాము. మిగిలినవాటిని వారు అందించగానే అందిస్తాం.
44 వ్యాఖ్యలు:
For reading/downloading "Sri Vaalmeeki Ramayanamu (Mandaramu) by Sri.Vavilikolanu Subba Rao", the Link No.1 is leading to http://www.sribhakthisanjeevani.org/,but the DOWNLOAD at the said site is not working. Please contact www.sribhakthisanjeevani.org/ and appraise them of the problem. Thank you very much.
With Regards,
seshakumarKV
seshakumarkv@gmail.com
వావిలకొలను వారి 'మందరం' లంకెలలో 'కిష్కింధాకాండ'కు బదులుగా మళ్ళీ 'ఆరణ్య కాండ' దిగుమతి అవుతోంది. లంకె సరిచేయగలరు. కృతఙ్ఞతలు.
అయ్యా నమస్కారాలు.
మొదటి లంకెల విషయంలో నేను వారిని సంప్రదించాను కాని త్వరలో వాటిని సవరిస్తామన్నారు.
ఇక, కిష్కింధ కాండ విషయంలో లంకె సవరించాను.
ధన్యవాదాలు.
శర్మగారూ, ఇప్పుడు లంకె సరిగ్గా వుంది. కిష్కింధ కాండ సజావుగా దిగుమతి అవుతోంది. అడగ్గానే స్పందించినందుకు కృతజ్ఞతలు.
వావిలకొలను సుబ్బారావుగారు ఆంధ్రవాల్మీకిగా సుప్రసిద్ధులు. కడపలో వారి ఇల్లు ఇప్పటికీ వుంది. ఒంటిమిట్ట రామాలయంలో కూర్చుని ఈ ఉద్గ్రంథం రాశారు. ఇది రాసి నిజంగా వారు మందర పర్వతాన్నే తలకెత్తుకున్నారు. ఇంతకాలం ఇది దొరకలేదు. ఇది వచనంలో కూడా ఉన్నట్టుంది. అదీ దొరికితే బావుంటుంది.
మిగతా లంకెలు కూడా తత్సంబంధీకులు సవరిస్తే సంతోషం.
ఇంత విపులమైన, విశ్లేషణాత్మక వ్యాఖ్య రాసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఇలా రాస్తే, ఎంత బాగుండు.
Namaskar!
Photo is not getting uploaded,though it is in the quantity of kbs only.
Please inform the exact spec.of the photo eligible for upload. Thankyou very much!
With regards,
KVSeshaKumar
Thanks for this work. I have been looking for this since long. It is a great from you to serve the community like this.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు
SIR,
UPLOAD AS MANY AS POSSIBLE
FOR US / FUTURE GENERATIONS
PHANI KUMAR
U did a wonderful job. This type of lingual help to the society, is more than getting a Nobel prize.
Thank you for making it available. My father used to read it. I was searching for hardcopy but couldn't find. You are doing great service.
Thank you for making it available. My father used to read it. I was searching for hardcopy but couldn't find. You are doing great service.
Can I get all parts of Books of Ramayanam written by Sri Vavilakolanu Subba Rao.
S.Muralidhar, Advocate, Warangal
Notable service to the sanaarhana dharma
Unimmaginary service to sanAthana dharma
Vardhathaam abhivardhathaam
Thanks for making this available to general public. I tried downloading Sundarakanda and apparently, Part 1 and Part 2 are same the only difference is Part 2 starts from page of part 1. Part 3 is alright. Please correct the Part 2 link, if possible. thanks.
శ్రీవాసుదాసు గారి మందరం చదివే భాగ్యం కల్పిచింనందుకు ధన్యవాదములు.మహానుభావులు, రామ భక్తులు శ్రీ రామ అనుగ్రహం తో మనకోసం తెలుగు లొ రాసారు. గ్రంధములు ఎక్కడ దొరుకుతాయి తెలుప ప్రార్ధన.
శ్రీహరి కుందుర్తి
భక్తి సంజీవని web site expired
లంకె2 అన్ని లేవు,దయచేసి మిగతావి కూడా పోస్ట్ చేయగలరు
లంకె1 లంకె2 అన్ని లేవు,దయచేసి మిగతావి కూడా పోస్ట్ చేయగలరు
I wanted a hard copy of these books. Kindly share me the place to buy.
మా తాత గారు, దుర్గరాజు లక్ష్మినారాయణ గారు వాసుదాసు గారి ప్రశిష్యులు.
వారి జీవితకాలంలో ఎన్నోమార్లు మందరం పారాయణ చేసేవారు. పారాయణ అయినాక మాకు పంచదార ప్రసాదం పెట్టేవారు. చెప్పొచ్చేదేమంటే తర్వాత తరంలో పద్యం చదివి అర్ధం చేసుకోలేనివరికి పనికి వస్తుందని తాతగారు మందరంలోని తాత్పర్యాన్ని వచన రూపంలో విడిగా వ్రాశారు. దాన్ని మేము ప్రింట్ చేయించాము. తర్వాత వనం జ్వాలానరసిం హా రావుగారు వచనంలో సరళంగా అర్ధమయ్యేలా అన్ని కాండలూ వ్రాసి పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు.
మందరం హార్డ్ కాపీ, వచనం కావలసినవాళ్ళు.. ఈ క్రింది అడ్రస్ నందు సంప్రదించగలరు.
మందరం హార్డ్ కాపీ: DASAKUTI, ANGALAKUDURU, ( Via ) TENALI, GUNTUR, ANDHRA PRADESH 522211
ph: 08644--230690 (Ashramam), alt: 9989240634 (INDIA), 443-603-4307 (USA)
atmakurisn@yahoo.com
వచనం కావలసినవాళ్ళు: jwala99@gmail.com
అయ్యా,అయోద్య కాండ ,సుందర కాండ ,ఉత్తర కాండ లింకులు డౌన్లోడ్ కావటం లేదు. దయచేసి సవరించ గలరు
Hello sir sundara Kanda is not downloading can you check this
నిన్నటి నించి ప్రయత్నిస్తున్నాను. ఏ లింకులూ పని చెయ్యట్లేదు. సర్వర్లేమన్నా పని చెయ్యట్లేదేమో
Sir, please check sri bakthasanjivani. Org link we want to download sundarakanda please
Sir, please check sri bakthasanjivani. Org links.On clicking, the message saying "Site cannot be reached is coming, please
Sir, please check sri bakthasanjivani. Org links.On clicking, the message saying "Site cannot be reached is coming, please
Unable to click on Ayodya kandam , sundar khanada, Uttara kanda, link 2 does not work ; all links 1 do not work, pl correct I appreciate
Namaskaram to all scholars and elders. I am not sure if this is right forum or right way to ask, but eager to ask. Are these downloadable versions made available with permission from the publishers or Trust? It is not to hurt anyone but wanted to check.
As per Indian copy right act, 60 years after the death of the author, the author's work becomes copyright free. So it is perfectly OK to print and/or distribute.
S...I too feel the same
Chala manchi pustakam...mahanubhavudu rasinadi....lankelu saricheyyagalaru please please
http://kodandarama.com/home.... chudandi.....Sri Vavilikolanu subbarao garu rasina Ramayana mandara pustam ee website address lo...vaari sishyulu sthapinchina dharmika samsthalo doruku tondi... 9 volumes kharchu sumari 4,500/- plus courier charges (depending on place of residence). Alanti pustakalu konukkoni chadivite... samstha variki kuda kasta aadayam vastundi adi
అయ్యా నమస్కారం. నాకు మందారం బుక్కు కావాలి. బుక్కు ఎక్కడ దొరుకుతుందో దయవుంచి చెప్పగలరు. అలాగే నాది కడప. వావిలికొలను సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడుందో దయచేసి చెప్పగలరు. నేను వారి ఇల్లు దర్శించి ధన్యుణ్ణి అవుతాను. ధన్యవాదములు.
అయ్యా!అయోధ్యకాండ లింకు ఓపన్ కావడములేదు. దయచేసి సవరించగలరు. ధన్యవాదములు.
Sir, I am unable to download any one from Bhakti Sanjeevini links and form Sai Real Attitude, I could not download AYODHYA KANDA, SUNDARA KANDA AND UTTARA KANDA. Please let me know how can I download them. Else your may post the links once again. Thankyou for your great contribution.
వావిలకొలను సుబ్బారావు గారికి సమకాలీనులు సాయం వరదదాసు గారు, వారు కూడా అనేక కీర్తనలు కోదండరామా స్వామి వారిపై వ్రాసియున్నారు . వారు ఒంటిమిట్టకు దగ్గరలోని కొండమాచుపల్లె లో జన్మించారు.వారిరువురు కలిసి సేవ చేసారు. మందరం అపురూపమనుటకు వేరు చెప్పనవసరం లేదు. అవి ఎక్కువగా అందుబాటులోనికి తెచ్చుటకు టి .టి .డి. కృషి చేసిన బాగుండునని నా అభిప్రాయము.
హరిః ఓం, శ్రీ వావిలకొలను సుబ్బా రావు గారు రచించిన మందరము శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి రామాయణము అన్ని పుటములు (volumes) pdf format లో అన్నితరాల వారికి ఇంటర్నెట్ లో లభ్యమగుటకు సరి అయిన నిర్ణయము తీసుకోగలరని ప్రార్థన. ఫ్రమ్: దేవులపల్లి నాగేంద్ర రావు, హైదరాబాద్. ఇంటర్నెట్ లో లభ్యమగుటకు ఆర్థికము అవసరమైనచో నా వంతు ఉడుతా భక్తిగా చేయగలను. Email id: dnrao13@gmail.com
this would be the most apt idea. Soft copy would definitely be more ideal thing - as many people will be able to download and read
Respected sir, I want uttara khanda hard copy. Where it is available sir?
అయోద్య కాండ ,సుందర కాండ ,ఉత్తర కాండ లింకులు డౌన్లోడ్ కావటం లేదు. దయచేసి సవరించ గలరు.
Mandaram Sundarakanda is republished with better quality print. All copies were given to the angalakuduru ashram. If you need copies, please reach out to pattabhi garu +91 9966153156.
Post a Comment