విష్ణుమాయా విలాసము   
 Vishnu maya Vilasamu of  Kankanti Papi Raju
గతంలో తెలుగు పరిశోధన కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణాన్ని ప్రకటించింది. ఇక ఇప్పుడు అతని మరొక కృతి విష్ణుమాయావిలాసము ను కూడా ప్రకటించి, కవి ఋణాన్ని, భాషా సాహిత్య ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది మీ తెలుగు పరిశోధన.
దీనిని దిగుమతి చేసుకో దల్చిన పాఠకులు ........
పై నొక్కండి.
 
 
 
 
 
 
 Posts
Posts
 
 
1 వ్యాఖ్యలు:
నీవాడనే చెలి నీవాడనే
మోవి తేనియలిచ్చి ఠీవి నన్నేలవె
తలయెత్తి చూడవె పిలిచి మాట్లాడవె
పలుమారు వేడిన చలమేల చేసేవె ||నీవాడనే||
మదనుడు పగవాడె మనసు నిలుపనీడె
కదిసి దగ్గర రావె కౌగిలియ్యవె ||నీవాడనే||
ఈడనెవ్వరు లేరె ఈ పొదరింటిలో
వేడుక నొకసారి కూడి యుందము లేవె ||నీవాడనే||
అద్భుతం శర్మగారూ!
పద్దెనిమిదో శతాబ్దంలో రాసిన ఇరవయ్యో శతాబ్దపు పాట!
ప్రజల మ్రోల మహాకవులు దిగొచ్చిన వేళ ఇలాంటి పదాలు పుట్టుకొస్తాయ్ !
తెలుగులో యక్షగానాలమీద జరగాల్సినంత పరిశ్రమ జరగలేదు.
మాబోటి కవితాప్రియులకిదో చక్కెరబిళ్ళ.
ధన్యవాదాలు.
Post a Comment