జమ్మలమడుగు మాధవరామశర్మ రచనలు
Writings of Jammalamadugu Madhava Rama Sharma
సుప్రసిద్ధ పండితులు, ఎందరో కవిపండితులను తెలుగువారికందించిన గురువరేణ్యులు జమ్మలమడుగు మాధవరామశర్మగారు.
వారు తమ జీవితకాలంలో ఎందరికో పాఠాలు చెప్పడమే కాక కొన్ని గ్రంథాలకు వ్యాఖ్యానం వ్రాయడం వల్ల తెలుగు వారికి ఎంతో మేలు చేసారు. వారి గ్రంథాలను లభించిన వాటిని ఇక్కడ సంగ్రహిస్తున్నాము. ఎంకేవైనా గ్రంథాలు లభిస్తే, సందర్శకులు లంకెలను సూచి స్తే ఇక్కడ ప్రకటిస్తాము.
2 వ్యాఖ్యలు:
This books not downloaded please help me
లంకెలన్నీ సవరించానండీ.ఇప్పుడు మీకు పుస్తకాలన్నీ దిగుమతికి సిద్ధంగా ఉన్నాయి.
Post a Comment