మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

మహా భారత కథలు Mahabharatha Kathalu


మహా భారత కథలు 
కాటమరాజుగడ్డ రామచంద్రరావు
 Mahabharatha Kathalu 
katamarajugadda Ramachandra Rao


తెలుగు వారికి అత్యంతపౄతి పాత్రమైనది భారతం. 'తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి" అనే సామెతకూడా ఉంది. అందుకే నన్నయ మొదటగా భారతాన్ని రాశాడు. 


సరే, ఆ భారతమంతా చదువాలంటే అబ్బో! అదో పెద్ద భారతం. అందుకే పిల్లలకు కూడా సులువుగా అర్థం కావడానికి కాటమరాజుగడ్డ రామచంద్రరావుగారు మహాభారత కథలు అంటూ రాశారు. వాటిని ఒకసారి చదువండి .......

  1. మహా భారత కథలు - ఆది సభాపర్వాలు
  2. మహా భారత కథలు - అరణ్య పర్వం కథ
  3. మహా భారత కథలు - విరాట పర్వం మొదలు ఎనిమిది పర్వాలు     ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు