మహా భారత కథలు
కాటమరాజుగడ్డ రామచంద్రరావు
Mahabharatha Kathalu
katamarajugadda Ramachandra Rao
తెలుగు వారికి అత్యంతపౄతి పాత్రమైనది భారతం. 'తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి" అనే సామెతకూడా ఉంది. అందుకే నన్నయ మొదటగా భారతాన్ని రాశాడు.
సరే, ఆ భారతమంతా చదువాలంటే అబ్బో! అదో పెద్ద భారతం. అందుకే పిల్లలకు కూడా సులువుగా అర్థం కావడానికి కాటమరాజుగడ్డ రామచంద్రరావుగారు మహాభారత కథలు అంటూ రాశారు. వాటిని ఒకసారి చదువండి .......
- మహా భారత కథలు - ఆది సభాపర్వాలు
- మహా భారత కథలు - అరణ్య పర్వం కథ
- మహా భారత కథలు - విరాట పర్వం మొదలు ఎనిమిది పర్వాలు
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
6 వ్యాఖ్యలు:
Sri. Sharma garu, నాకు తెనాలి రామకృష్ణ కవి -1) పాండురంగ మహాత్మ్యము - శ్రీ వంతారం రామకృష్ణరావు గారి సంజీవని టీకా ఐదు వాల్యుమ్స్ - కావాలి 2. మను చరిత్ర - వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి టీకా తాత్ప్యారము కావాలి - దయచేసి తెలుపగలరు. ఎస్.వి.నారాయణ మూర్తి, తహసిల్దార్ - 98665-19557
Paaka darpanam book kavali sir
Excellent program
Nice
Great efforts ❤ sir
మహా భారత కథలు - అనుశాసనికపర్వము
https://archive.org/details/in.ernet.dli.2015.393804/page/n5/mode/2up
Post a Comment