మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

రామాయణ విషవృక్ష ఖండన - లత రామాయణము Ramayana Vishavriksha Khandana - Latha Ramayanamu

రామాయణ విషవృక్ష ఖండన - లత రామాయణము 

తెన్నేటి హేమలత

 Ramayana Vishavriksha Khandana - Latha Ramayanamu 

Tenneti Hema Latha



తెన్నేటి హేమలత
( 'రసజ్ఞభారతి' సహకారంతో )


విశ్వనాథ సత్యనారాయణ గారు 1962 లో రామాయణ కల్పవృక్షాన్ని తెలుగువారి పెరట్లో తెచ్చి నాటారు. కల్పవృక్షఫలాలను అనుభవించే తెలుగువారి పెరట్లోకి వారికి ఇష్టం లేకున్నా, దురదృష్ట వశాత్తు, 1974 లో రామాయణ విషవృక్షమనే విదేశీ/విజాతి భావాల 'ఒయ్యారిభామ' వచ్చి చేరింది. ఈ దేశ సంస్కృతిపై అక్కసు కలిగినవాళ్ళు ఎందరో ఈ దేశంలోనే ఉన్నారు. అది మన దౌర్భాగ్యం. ఏమయితేనేం ఆ జాతివినాశకరమైన మొక్కను కూకటివేళ్ళతో పెరికివేయడానికి పూనుకున్నారు         లతగా పేరుమోసిన తెన్నేటి హేమలతగారు. ఆ విధంగా తెలుగువారు ఆయమ్మకు ఋణపడి ఉన్నారు.
రంగనాయకమ్మ వ్రాసిన విషవృక్షాన్ని ఖండిస్తూ, లత 1977లో రామాయణవిషవృక్ష ఖండన వ్రాసారు.  దానిని లత రామాయణం అని కూడా అంటారు. ఈ పుస్తకం చదువాలనే ఉబలాటం ఉన్న పాఠకులకు చాలాకాలంగా ఇది దొరకడం లేదు. అదృష్ట వశాత్తు ఒక సాంఘికసంపర్కజాల సమూహంలో ఈ పుస్తకం లభించింది. ఒకవేళ ఈ పుస్తకం మర్కెట్టులో దొరుకుతుంటే తప్పక కొనుక్కొని, ఇంట్లో పెట్టుకోవాలనేది నా కోరిక. మొత్తానికి శ్రీరామచంద్రుడు మనలను అనుగ్రహించాడు. ఈనాటికైనా ఈ పుస్తకాన్ని చదువుకోగలుగుతున్నాం.

ఈ పుస్తకం దిగుమతి చేసుకోవాలంటే .....

                                           రామాయణ విషవృక్ష ఖండన
                                                                                                                       ......పై నొక్కండి.

తెన్నేటి హేమలతగారి ఇంటర్వ్యూ .......


ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు