రామాయణ విషవృక్ష ఖండన - లత రామాయణము
తెన్నేటి హేమలత
Ramayana Vishavriksha Khandana - Latha Ramayanamu
Tenneti Hema Latha
తెన్నేటి హేమలత
( 'రసజ్ఞభారతి' సహకారంతో )
విశ్వనాథ సత్యనారాయణ గారు 1962 లో రామాయణ కల్పవృక్షాన్ని తెలుగువారి పెరట్లో తెచ్చి నాటారు. కల్పవృక్షఫలాలను అనుభవించే తెలుగువారి పెరట్లోకి వారికి ఇష్టం లేకున్నా, దురదృష్ట వశాత్తు, 1974 లో రామాయణ విషవృక్షమనే విదేశీ/విజాతి భావాల 'ఒయ్యారిభామ' వచ్చి చేరింది. ఈ దేశ సంస్కృతిపై అక్కసు కలిగినవాళ్ళు ఎందరో ఈ దేశంలోనే ఉన్నారు. అది మన దౌర్భాగ్యం. ఏమయితేనేం ఆ జాతివినాశకరమైన మొక్కను కూకటివేళ్ళతో పెరికివేయడానికి పూనుకున్నారు లతగా పేరుమోసిన తెన్నేటి హేమలతగారు. ఆ విధంగా తెలుగువారు ఆయమ్మకు ఋణపడి ఉన్నారు.
రంగనాయకమ్మ వ్రాసిన విషవృక్షాన్ని ఖండిస్తూ, లత 1977లో రామాయణవిషవృక్ష ఖండన వ్రాసారు. దానిని లత రామాయణం అని కూడా అంటారు. ఈ పుస్తకం చదువాలనే ఉబలాటం ఉన్న పాఠకులకు చాలాకాలంగా ఇది దొరకడం లేదు. అదృష్ట వశాత్తు ఒక సాంఘికసంపర్కజాల సమూహంలో ఈ పుస్తకం లభించింది. ఒకవేళ ఈ పుస్తకం మర్కెట్టులో దొరుకుతుంటే తప్పక కొనుక్కొని, ఇంట్లో పెట్టుకోవాలనేది నా కోరిక. మొత్తానికి శ్రీరామచంద్రుడు మనలను అనుగ్రహించాడు. ఈనాటికైనా ఈ పుస్తకాన్ని చదువుకోగలుగుతున్నాం.
ఈ పుస్తకం దిగుమతి చేసుకోవాలంటే .....
......పై నొక్కండి.
తెన్నేటి హేమలతగారి ఇంటర్వ్యూ .......
తెన్నేటి హేమలతగారి ఇంటర్వ్యూ .......
3 వ్యాఖ్యలు:
Ilanti pustakalanu malli jeevimpacheyalsina avasaram enthaina undi...veetini kaneesam type chesi malli prachuryam loki tevali...copy right.godavalu undavanukuntunna
Dhanyavaadalu!
mee daggara viswanatha vaari bhramaravaasini undaa
i have some e books if you name what you want i can confirm and upload as needed.
dhanyavaadaalu
Post a Comment