విజ్ఞాన సర్వస్వాలు Vijnanasarvasvalu
తెలుగువారు గతంలో తమ భాషా,సాహిత్య, సంస్కృతుల అభివృద్ధికోసం కృషి చేశారు. అందులో భాగంగా విజ్ఞాన సర్వస్వాలు వెలువరించారు. అంతే కాదు ఆ రోజుల్లో అందరూ తెలుగు మాధ్యమంలో చదివేవారు. ఉపాధ్యాయులూ, విద్యార్థులూ తెలుగులోనే పుస్తకాలను చదువుకునే వారు. దానివల్ల నిజంగానే ఆ కాలంవారికి విషయ పరిజ్ఞానం ఉండేది. ఆరోజుల్లో వెలువడినవే ఈ విజ్ఞాన సర్వస్వాలు.
వాటిల్లో లభించినవాటిని అందరికీ అందుబాటులోకి తేవడానికి తెలుగు పరిశోధన ప్రయత్నించింది.
మీకు కావాల్సిన విజ్ఞాన సర్వస్వం గ్రంథాన్ని దిగుమతి చేసుకొండి.
9 వ్యాఖ్యలు:
ఇది నిజంగానే విజ్ఞాన ఖని. ఇది అందరికీ అందుబాటులో ఉండటం తెలుగువారి అదృష్టం. ఇది అందించినవారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
ధన్యవాదాలు 🌷🌷🌷🌷
చాలా కాలం గా వెతుకుతున్నాను 😄
Thank you so much 😃
మాటల్లో చెప్ప లేనంత ఆనందం, విజ్ఞానం పంచారు.సాష్టాంగప్రణామములు మీకు.
Thanks a lot,Sirs! But Each Volume is more than 200 Mb.If possible,please reduce the same (with modern versions of PDF makers, it is possible)
Seshakumar
అందరికీ ధన్యవాదాలు. 🙏
సర్ విజ్ణాన సర్వస్వం 6 వ సంపుటము విశ్వ సాహితీ 1961 నాటి పుస్తకం అందివ్వగలరు
సర్"భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర" అనే బెల్లంకొండ వారు రాసిన బుక్ పెట
నమస్కారం అండి, ఇటువంటి మంచిపుస్తకాలు ఉచితంగా అందిస్తున్నందుకు ధన్యవాదాలు.దయచేసి "భారతీయ ఉజ్వల
వైజ్ఞానిక పరంపర" అనే పుస్తకాన్ని అందివ్వగలరు.
మీ రుణం తెలుగు తీర్చుకోలేనిది
మహా గ్రంథాలకు అక్షర(య)o గా నిలిపినందుకు
ధన్యవాదాలు
Post a Comment