బొమ్మల యోగి వేమన
Bommala Yogi Vemana
మలయశ్రీ Malayashri
పిల్లల కొరకు కొన్ని బాలల బొమ్మల కథల పుస్తకాలను బాలానందం అనే లేబుల్‌తో అందించదలచాము. అందులో భాగంగానే ఇదీనూ.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
2 వ్యాఖ్యలు:
చలం గారి రచనలు,వేమన శతకం మొ"లాంటి హేతువాద కవులందర్నీ పక్కనపడేసి వట్టి ఛాదస్తపు కవులను, రచయితలను మాత్రమే అందుబాటులో ఉంచినందుకు చింతిస్తున్నాను
ధన్యవాదాలు.చలం రచనలు, వేమన శతకం ఫర్వాలేదు.చేర్చవచ్చు. మీరన్నారే హేతువాద కవులని..... ఎవరికి ఏది ఇష్టమో అది చేస్తారు, ఏది నచ్చదో దాన్ని పక్కన పడేస్తారు. "లోకో భిన్నరుచిః" కదా! అదేవిధంగా ఎవరికి ఏది కావాలో అది దొరికే దగ్గరికి వారు వెళుతుంటారు. ఏమంటారు? నా అభిప్రాయం నాకు ఉండకూడదంటారా?
Post a Comment