మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

కవికర్ణ రసాయనం - సంకుసాల నృసింహ కవి Kavikarna Rasayanam - Sankusala Nrisimha kavi

కవికర్ణ రసాయనం - సంకుసాల నృసింహ కవి
Kavikarna Rasayanam - Sankusala Nrisimha kavi

తెలుగు పండిత లోకంలో

తే. గీ. ఒత్తుకొని వచ్చు కటి కుచో ద్వృత్తి
చూచితరుణి తను మధ్య మెచటికో తొలగి
పోయెఉండెనేనియు కనబడ కుండె? అహహ!
ఉద్ధతుల మధ్య పేదల కున్దతరమే
అనే పద్యం ప్రసిద్ధం. ఈ పద్యం వ్రాసినవారు సంకుసాల నృసింహ కవి. ఆయన వ్రాసిన కవికర్ణ రసాయనం లోనిది ఈ పద్యం.

ఈ ప్రబంధంలోని వర్ణనల వైశిష్ట్యం ఆయన మాటలలోనే ..........

గీ.యతి విటుఁడు కాక పోవు టె ట్లస్మదీయ
కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమున
విటుఁడు యతి గాక పోరాదు వెస మదీయ
కావ్య శృంగార వర్ణనా కర్ణనమున.


ఇంత అద్భుతమైన ప్రబంధాన్ని మా తెలుగు పరిశోధన ద్వారా అందించగలిగినందులకు సంతోషిస్తున్నాం.

ఇక్కడే చదువుకోవాలంటే




దిగుమతి చేసుకోవాలంటే.....


Click on the title.

అనుసరించువారు