skip to main
|
skip to left sidebar
skip to right sidebar
తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే గ్రంథాలయం Download Free PDF Telugu Books and Sanskrit books
ముంగిలి
విషయ సూచిక
తెలుగు విద్యాలయం
బాలవ్యాకరణము
విజ్ఞప్తి
సహాయం
ఇక్కడ వెతకండి
ఇటీవల నవీకరించిన టపాలు
శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు
సంస్కృత ఆంధ్ర నిఘంటువు
తెలుగు ప్రబంధాలు
తాపీ ధర్మారావు రచనలు
శ్రాద్ధములు ఎందుకు పెట్టవలెను?
మొల్ల రామాయణం
శ్రీహర్ష నైషధం
30 ఆగస్టు, 2014
భవభూతి భారతి Bhavabhuthi Bharathi
భవభూతి భారతి Bhavabhuthi Bharathi
డా. కుమార తాతాచార్య Kumara Tatacharya
డా. కుమార తాతాచార్య సంస్కృతంలో రచించిన భవభూతి భారతి అనే ఈ గ్రంథాన్ని శ్రీ యన్.సి.వి. నరసింహా చార్యులు తెలుగులోకి అనువదించారు. ఈ గ్రంథ పఠనం వల్ల భవభూతి రచనల పైన మాత్రమే కాకుండా కావ్య హేతువులు, ఔచిత్యగుణాదులూ ప్రసక్తానుప్రసక్తంగా చర్చించారు.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Error: Embedded data could not be displayed.
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
భవభూతి భారతి
పైనొక్కండి
Read more »
29 ఆగస్టు, 2014
భారతి సూచి Bharthi Suchi
భారతి సూచి Bharthi Suchi
1973-91 ల మధ్య కాలంలో భారతి సాహిత్య పత్రికలో వెలువడిన వ్యాసాల అనుక్రమణిక. ఇది పరిశోధకులకు చక్కని కరదీపిక.
Read more »
28 ఆగస్టు, 2014
రాఘవ పాండవీయం (సవ్యాఖ్యానం) Raghava Pandaviyam
రాఘవ పాండవీయం (సవ్యాఖ్యానం)
పింగళి సూరన రచించిన రాఘవ పాండవీయం అనే రెండర్థాల కావ్యం (ద్వ్యర్థి కావ్యం) వ్యాఖ్యాన సహితంగా ప్రస్తుతం లభిస్తుంది.
Read more »
27 ఆగస్టు, 2014
ఆముక్త మాల్యద (సవ్యాఖ్యానం) Amukta Malyada
ఆముక్త మాల్యద (సవ్యాఖ్యానం)
Amukta Malyada
శ్రీ కృష్ణ దేవ రాయలు Srikrishna Devaraya
శ్రీ కృష్ణ దేవ రాయలు రచించిన ఆముక్త మాల్యద వ్యాఖ్యాన సహితంగా ప్రస్తుతం లభిస్తుంది.
Read more »
26 ఆగస్టు, 2014
మహాభారత విమర్శనము 2 Mahabharata Vimarshanam 2
మహాభారత విమర్శనము 2 Mahabharata Vimarshanam 2
పుట్టపర్తి నారాయణాచార్యులు
పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన మహాభారత విమర్శనము యొక్క రెండవ భాగం ప్రస్తుతం లభిస్తుంది.
ఆ అద్భుత విమర్శా గ్రంథాన్నిఇక్కడ పొందండి.
Read more »
25 ఆగస్టు, 2014
మహాభారత విమర్శనము Maha Bharatha Vimarshanamu
మహాభారత విమర్శనము Maha Bharatha Vimarshanamu
పుట్టపర్తి నారాయణాచార్యులు Puttaparthi Narayanacharyulu
పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన మహాభారత విమర్శనము యొక్క ప్రథమ భాగం ప్రస్తుతం లభిస్తుంది.
ఆ అద్భుత విమర్శా గ్రంథాన్నిఇక్కడ పొందండి.
Read more »
23 ఆగస్టు, 2014
నిర్ణయ సింధువు NirnYa Sindhu
నిర్ణయ సింధువు NirnYa Sindhu
కమలాకర భట్టు Kamalakara Bhatta
కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధువు యొక్క ప్రథమ భాగం తెలుగు అనువాదంతో ప్రస్తుతం లభిస్తుంది.
ఆ అద్భుత ధర్మశాస్త్ర గ్రంథాన్నిఇక్కడ పొందండి.
Read more »
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
అనుసరించువారు
© Copyright 2035
teluguthesis.com| Download Telugu books and Sanskrit books free
Theme by
R.P.Sharma