దశరథరాజ నందన చరిత్ర
Dasharatharaaja nandana charitra
(నిరోష్ఠ్య రామాయణ కావ్యం)
మరింగంటి సింగరాచార్య Maringanti Singara acharya
ఓష్ఠ్యములు అనేది వ్యాకరణ పారిభాషికపదం. ఓష్ఠములు అంటే పెదవులు. ఓష్ఠముల సహాయంయంతో ఉచ్చరించే అక్షరాలను ఓష్ఠ్యములు అంటారు. అవి - ప,ఫ,బ,భ,మ అనేవి. ఆ అక్షరాలు లేకుండా వ్రాయడాన్ని "నిరోష్ఠ్యంగా" వ్రాయడం అంటారు. రాసేదేమో రామాయణం. "రామ" అనే మాటలోనే ‘మ’ అనే ఓష్ఠ్యం ఉంది కదా? మరి రామాయణమంతా నిరోష్ఠ్యంగా రాయడమెలా? అందుకే కావ్యం పేరు కూడా ‘దశరథరాజ నందన చరిత్ర’ అని నిరోష్ఠ్యంగా పెట్టారు.
మరింగంటి సింగరాచార్య వ్రాసిన ఈ నిరోష్ఠ్య రామాయణ కావ్యం, కవి పాండిత్యాన్ని ప్రతిభను ప్రదర్శిస్తుంది. చదివి మనవారి ప్రతిభాపాటవాలను తెలుసుకోండి.
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
0 వ్యాఖ్యలు:
Post a Comment