మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

శ్రీమద్ ఆంధ్ర మహా భారతము Srimad Andhra maha Bharatamu.


                                               

తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనందరికి సులభంగా అర్థమయ్యేందుకు గాను చక్కని వ్యాఖ్యానంతో కవిత్రయ భారతాన్ని ప్రచురించారు. ప్రస్తుతం దానినే మనకు విద్యుద్ గ్రంథంగా(E-Book) అందిస్తున్నారు.

తక్కువ బరువతో ఎక్కువ విషయంతో మీ అందరికీ తప్పక నచ్చే పుస్తకం.

అన్నట్టు మరవకండి పుస్తకం మీకు నచ్చి తీరుతుంది. మీ అభిప్రాయాన్ని తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి.


          శ్రీమద్ ఆంధ్ర మహా భారతము Srimad Andhra maha Bharatamu.


13 వ్యాఖ్యలు:

sistla said...

Very good effort. It is useful for all. Hope Bhagavatamu (6 volumes) comes in the same way. Regards

sistla said...

Please check volume 1 is repeated.

Unknown said...

ఇలాంటి మాధ్యమం లో పుస్తకాన్ని అందించినందుకు శతధా కృతఙ్ఞతలు.

మారుతి said...

శతధా కాదు సహస్రధా ధన్యవాదాలు ,మీకెప్పుడూ సరస్వతీ దేవి దయ ఉంటుంది.

Unknown said...


కవిత్రయంవారి మహాభారతానికి వ్యాఖ్యానం గ్రంథవిస్తృతిని బట్టి ఒకప్పుడు మాకు ఊహకు కూడా అందని విషయం. లోగడ ఒక్క విరాట పర్వానికి మాత్రం ఇలాంటి వ్యాఖ్య చూశాను. ఆ తర్వాత ఈ వ్యాఖ్యానం వచ్చినప్పుడు మిత్రులూ నేనూ చాలా ఆనందించాం. తిరుమల తిరుపతి దేవస్థానంవారు కాబట్టి ఈ వ్యాఖ్యానం తేగలిగారు. ఇప్పుడిలా అంతర్జాలం మూలకంగా అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ మీరు దానికి లంకె ఇచ్చారు. ముదావహం శర్మగారూ! ధన్యవాదాలు. ఇదే మాట పోతనగారి భాగవతానికి కూడా వర్తిస్తుంది.

Dr.R.P.Sharma said...

ఇంత విపులమైన, విశ్లేషణాత్మక వ్యాఖ్య రాసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఇలా రాస్తే, ఎంత బాగుండు.

Unknown said...


ఎందుకు రాయరు శర్మగారూ? ఎందరో మహానుభావులు. ఈ గ్రంథాల పైన పట్టు సాధించడానికి జీవితకాలాలు వెచ్చించిన వాళ్ళున్నారు. ఎటొచ్చీ అంతర్జాల సాంకేతికత వైపు దృష్టి మళ్ళించి వుండాలిగదా.

Unknown said...

Sir please check the ttd e books link

విన్నకోట నరసింహా రావు said...

ఆ లింక్ పని చేస్తున్నట్లు లేదండీ.

Dr.R.P.Sharma said...

అయ్యా,

ఇప్పుడు లంకె సవరించాను.

Manjula said...

Thanks a ton for helping with digital copy of this great epic. This helps new generations get access to the volumes and enjoy all those telugu padyamulu.

డా.జగర్లపూడి శ్యామ సుందర శాస్త్రి said...

వావిళ్ల వారి ప్రతి దొరికే వీలుందా మహాశయా?

డా.జగర్లపూడి శ్యామ సుందర శాస్త్రి said...

ముఖ్యంగా కర్ణ పర్వం

Post a Comment

అనుసరించువారు