Dr.అంబడిపూడి నాగభూషణం రచనలు Dr.Ambadipudi Nagabhushanam
ప్రసిద్ధ వ్యాకరణశాస్త్ర పండితులు, భాషాశాస్త్రవేత్త, ఆచార్యులు అంబడిపూడి నాగభూషణంగారి వ్యాకరణ రచనలు లభిస్తున్నాయి. వాటిని చదవడంవల్ల మన భాషా జ్ఞానం పెరుగుతుంది. చక్కని సంప్రదింపు గ్రంథాలు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.
- బాలవ్యాకరణ దిగ్దర్శిని
- ప్రౌఢవ్యాకరణ దిగ్దర్శిని
- బాలవ్యాకరణ సూక్తులు ౧
- బాలవ్యాకరణ సూక్తులు ౨
- బాలవ్యాకరణసూక్తులు ౩
- బాలవ్యాకరణము -అర్థదీపికావ్యాఖ్య
- బాలప్రౌఢవ్యాకరణ దిగ్దర్శిని
- ద్రుతస్వరూపాన్వేషణము
- ద్రుతప్రకృతికావలోకనము
- ద్రుతకార్యానుశీలనము
- బాలవ్యాకరణ వికాస వివేచనము
- త్రిలింగశబ్దానుశాసనము
- సారస్వత త్రిలింగ శబ్దానుశాసనము
- ప్రౌఢవ్యాకరణ వ్యాఖ్యానుశీలనము ౧
- ప్రౌఢవ్యాకరణ వ్యాఖ్యానుశీలనము ౨
- ఆంధ్రశబ్దకౌముది వ్యాఖ్య
- బార్హస్పత్యసూత్రాణి వ్యాఖ్య
5 వ్యాఖ్యలు:
బాల వ్యాకరణము మరియు ప్రౌఢ వ్యాకరణములకు చక్కని వ్యాఖ్యానము సమకూర్చిన ఆంబడిపూడి నాగభూషణం గారి రచనలను సమగ్రముగా అందించినందులకు ధన్యవాదములు
Iam unable to down load the above books
Very Goooooooood info. about Telugu Literature,
thankyou
తెలుగు వారి కోసం
మీ కృషి కి దన్యవాదములు. ఆంధ్రశబ్ధ కౌముది,బార్హస్పత్యసూత్రవ్యాఖ్య లు దిగుమతి కావటం లేదు.
అంబటిపూడి వారి పుట్టిన సంవత్స్రరం ఏది?
Post a Comment