మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

కృష్ణశాస్త్రి రచనలు Krishna Shastri Rachanalu

కృష్ణశాస్త్రి రచనలు
 Krishna Shastri Rachanalu
krishna shastri

ప్రసిద్ధ కవి,రచయిత శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి రచనలను లభించినంత మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
ఎప్పటిలానే మా ఈ ప్రయత్నమూనూ మీకు నచ్చి తీరుతుందనీ, మళ్ళీ ఎప్పటిలానే మీమీ సాంఘికసంపర్కజాలాల్లో బహుళప్రచారప్రసారాలతో ఈ టపాను ఆదరిస్తారనీ ఆశిస్తున్నాము.

(Updated with Archive links. Enjoy....)

     (కృష్ణపక్షము,ప్రవాసము,ఊర్వశి)
2. అమృతవీణ (గేయాలు)
3. శర్మిష్ఠ (గేయ/శ్రవ్య నాటికలు)
 6.బహుకాల దర్శనం (తదితర నాటికలు)
8. పుష్పలావికలు (తదితర వ్యాసాలు)
10.కృష్ణశాస్త్రి వ్యాసావళి - 3
11.కృష్ణశాస్త్రి వ్యాసావళి 4
13. శ్రీవిద్యాపతి (తదితర నాటికలు)
14. గోరింట (సినిమా పాటలు)
15. ధనుర్దాసు (మొ. నాటికలు)
16. అప్పుడుపుట్టిఉంటే (మొ.వ్యాసాలు) 

10 వ్యాఖ్యలు:

కవితావెన్నెల said...

ఈ లింకులు పని చేయడం లేదు. దయతో సవరించండి... మీ కృషికి ధన్యవాదాలు..

Dr.R.P.Sharma said...

అయ్యా ఇప్పుడు పని చేస్తున్నాయి చూడండి.

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

సర్ లింకులు పనిచెయ్యడం లేదు , ఒకసారి సరిచెయ్యండి

Unknown said...

జయము జ్ఞాన ప్రభాకర లలిత గీతం కావాలి

Unknown said...

సత్యజిత్ నాకు జయము జ్ఞాన ప్రభాకర లలిత గీతం కావాలి

Unknown said...

వెయిపడగలు లింక్ అందించగలరా..

Unknown said...

Sir, వ్యాసావళి 3,4 సంపుటిల యొక్క లంకెను సరిచేయగలరు.

Unknown said...

Ayya namaskaramu.Krishna Sastrygaru rasina Tiruppavai telugu padyalu unte pettandi.

sree1238 said...

Big files take time use good net

మ్యాడం అభిలాష్ said...

సర్. లింకులు పనిచేయడంలేదు. ఒక్కసారి గమనించి దోషాలేమయినా ఉంటే సరిచేసి సహకరించగలరు.

Post a Comment

అనుసరించువారు