దాసోజు జ్ఞానేశ్వర్ రచనలు
Dasoju Gyaneshwar Rachanalu
దాసోజు జ్ఞానేశ్వర్ గారు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో తెలుగు పండితులుగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ కవితావ్యవసాయం చేస్తున్నారు. వారు రాసిన శ్రీదళంలో నల్గొండ జిల్లాలోని ప్రజల కష్టాలు అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో ఆయన ........
"శివుడిని పార్వతి హాలాహలాన్ని మింగడానికి అనుమతించిది ఎందుకో తెలుసా?" అని ప్రశ్నించి సమాధానం ఆయనే చెబుతారు -
"అందులో ఎల్లాగూ ఫ్లోరైడ్ అయితే లేదు, అయితే మరేం ఫర్లేదు" అని అట.
ఈ మాటల్లో నల్గొండజిల్లా ప్రజలు ఫ్లోరైడ్ తో ఎంతగా బాధ పడుతున్నారో వ్యంజింపజేసారు.
వారు రాసిన కవితాసంపుటాలను తెలుగుప్రజలకు అందరికీ అందించాలని తెలుగుపరిశోధన ప్రయత్నం చేస్తున్నది.
వాటిని దిగుమతి చేసుకోవాలంటే........
2. రణగీతం
3 వ్యాఖ్యలు:
"కాసేపట్లో వాడిపోయే పూలు
తెమ్మని నేనెన్నడూ అడుగను
పెదాలపై పూసే పువ్వులను
కళ్ళతో చల్లుకుంటూ రమ్మంటానూ."
ఆహా!దాసోజ జ్ఞానేశ్వర్ గారి కవిత్వం సామాన్యుల భావాలను ఎంత చక్కగా, సహజముగా గుండెలను హత్తుకొనేలా ఉంది.
It's amazing in favor of me to have a web site, which is useful in support of my knowledge. thanks admin hotmail sign in email
CHALA bagundanna
Post a Comment