24 నవంబర్, 2026

చలం రచనలు Writings of Chalam





తెలుగుగుడిపాటి వెంకట శేషాచలం (చలం)


గుడిపాటి వెంకట శేషాచలం పేరును అనుచిత విభాగం చేయగా ఏర్పడిన రూపమే చలం (<అచలం). ఈయన విషయంలో పండితులలో రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి.
చలం జీవితం రెండు భాగాలుగా భావించవచ్చు. రమణాశ్రమం చేరక ముందు, చేరిన తర్వాత జీవితంగా. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు తెలుగు వెలుగు చలం, అరుణాచలంలో చలం, ఆంధ్రాలో చలం అంటూ మూడు సంపుటాలుగా పుస్తకాలు ప్రకటించారు. వీరి రచనలు, వీరిపై ఇతరుల రచనలు అంతర్జాలంలో లభించినంతమటుకు ఇప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాము.

  1.  తెలుగు వెలుగు చలం పురాణం సుబ్రహ్మణ్య శర్మ 
  2. అరుణాచలంలో చలం
  3. ఆంధ్రాలో చలం 
  4. చలం నాటకాలు 
  5. చలం ఉత్తరాలు 
  6. చలం ఉత్తరాలు చింతా దీక్షితులు గారికి 
  7. అమీనా 
  8. స్టేషన్ పంపు
  9. వివాహం 
  10. శ్రీ రమణస్థాన్ 
  11. మంగమ్మ నాటకం 
  12. మైదానం 
  13. జీవితాదర్శం
  14. బిడ్డల శిక్షణ 
  15. వివాహం 
  16. విషాదం 
  17. అరుణ
  18. అనుసూయ 
  19. పురుషుడు స్త్రీ 
  20. ఆ రాత్రి 
  21. విడాకులు 
  22. యవ్వనవ్వనం 
  23. ఆత్మార్పణ 
  24. త్యాగం 
  25. బ్రాహ్మణీకం 
  26. నాటికా గుచ్ఛము 
  27. సత్యం శివం సుందరం 
  28. మ్యూజింగ్స్ 
  29. కళ్యాణి 
  30. భగవాన్ స్మృతులు 
  31. స్త్రీ 
  32. చలం రచనలు 
  33. Chalam Books 

 ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

అనుసరించువారు