సామెతలు Proverbs
అంతర్జాలంలో దొరుకుతున్న తెలుగు సామెతలు పుస్తకాలను మా సందర్శకులకొరకు ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నాం.
- తెలుగు సామెతలు - ఒకటవ కూర్పు - విశ్వనా థ సత్యనారాయణ
- తెలుగు సామెతలు - రెండవ కూర్పు - విశ్వనా థ సత్యనారాయణ
- తెలుగు సామెతలు - మూడవ కూర్పు - విశ్వనా థ సత్యనారాయణ
- సంపూర్ణ తెలుగు సామెతలు - మైథిలీ వేంకటేశ్వర్ రావు
- తెలుగు సామెతలు - రెంటాల గోపాలకృష్ణ
- లోకోక్తి ముక్తావళి - పి.కృష్ణమూర్తి
- వ్యవసాయ సామెతలు - నేదునూరి గంగాధరం
- సాటి సామెతలు - సోదర భాషల్లో - నిడుదవోలు వేంకట రావు
- తెలుగు సామెతలు - సవిమర్శక పరిశీలనము (విమర్శ)
- తెలుగు సామెతలు - జనజీవనం (విమర్శ)
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
3 వ్యాఖ్యలు:
నాకు గుమ్మలూరి సత్యనారాయణ గారు రచించిన "హాలిక సూక్తులు" పుస్తకం అవసరమైయున్నది. దాని pdf వుంటే దయచేసి పంచగలరు. ఒకవేళ పుస్తకం వున్నా చిరునామా తెలియజేయగలరు. ధన్యవాదాలు
Thank you for giving more knowledge
ఇటువంటి అరుదైన పుస్తకాలు పంచుకున్నందుకు శతకోటి నమస్కారాలు..
Post a Comment