పదబంధ పారిజాతము
Padabandha parijatamu
ఈ రోజు మీ అందరికీ నచ్చే ఒక ప్రత్యేకమైన పుస్తకం అందిస్తాను.
"వాడికి కళ్ళమంట"
" కళ్లలో కారం కొట్టినాడు"
" వెన్ను చూపడు"
" మడమ తిప్పడు"
"కళ్ళు నెత్తికెక్కు"
మొదలైన పదాలు మన భాషకు అందాన్ని తెస్తాయి. అయితే ఆ మాటల్లో ఏ పదాలైతే కలిసి ఉన్నాయో ఆ యా మాటల వాచ్యార్థం ఆ పదబంధానిది కాదు. ఆ పదాన్ని, అలాగే, ఉన్నదున్నట్టుగా వేరే భాషలోకి అనువదిస్తే అర్థం కాదు అవతలివాడికి. వీటినే మనం జాతీయాలు అంటాం.
ఇటువంటి వాటిని ఒక్కదగ్గర కూర్చి పదబంధపారిజాతంగా వేసిన పెద్దలకు నమస్కారం చేసి, ఈ రెండు సంపుటాలు, నార్ల వారి తెలుగు జాతీయాలు దిగుమతి చేసుకుని పరిశీలిద్దాం. ఆ యా జాతీయాలను ఆయా సందర్భాల్లో వాడుతూ అందమైన తెలుగు భాషను వాడుకలో కొనసాగిద్దాం. "ఇప్పటికే టెలుగు మర్షి పోటున్నాంగా?"
దిగుమతికై నొక్కండి ....
పదబంధ పారిజాతం 1
పదబంధ పారిజాతం 2
తెలుగు జాతీయాలు 1
.....లపై నొక్కండి
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
1 వ్యాఖ్యలు:
చాలా కాలంగా ఇవే పుస్తకాలు. కొత్త,కొత్త పుస్తకాలు అందిస్తే బావుంటుంది.
Post a Comment