18 October, 2020

Widgets

క్షంతవ్యులు (నవల) చల్లా భీమేశ్వర్ Kshantavyulu - Novel - Challa Bhimeswar

క్షంతవ్యులు (నవల) చల్లా భీమేశ్వర్  

Kshantavyulu - Novel - Challa Bhimeswar 

(UPDATED)







తొలినవలని మొదటి ముద్దుతో  పోల్చడం అతిశయోక్తి కాదు.

 1956 నవల నేటి  భీమేశ్వర చల్లా నాటి సిబిరావు గా రచించినది.

చిన్ననాటి నేస్తాలురామంశశియుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు.                                                     

కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువేయాగా రామం శశిని కోల్పోతాడు

చనిపోయిన ప్రియురాలిని తన ప్రేమలో సజీవింపించడం రామం జీవిత లక్ష్యం చేసుకుంటాడు.

 మానసిక స్థితిలో ఉన్న అతని జీవితంలోకి యశోరాజ్యం తన ప్రేమానురాగాలతో అడుగిడుతుందిఒకవైపు శశి ప్రేమానూ మరువలేకయశో అనురాగాన్నీ వీడలేక 'రామం బాబుసతమత మవుతుంటే స్త్రీ వాది సరళకర్మసిధ్ధాంతి లఖియా అతని విచలిత జీవన సందిగ్ధతకు మరింత హేతుదాయకులవుతారు

మరొకవైపు యశో రామం సేవా సాంగత్యాలే తన ఆచలిత జీవన ధ్యేయం అని నిర్ధారించుకొని

శరత్ సాహితీ అనుభూతితో అతనిపై వెదజల్లిన ప్రేమానురాగాలు నిశ్చల ప్రేమకు నీరాజనాలు.

అనూహ్య స్త్రీపురుష ద్వందానుబంధాలు  'క్షంతవ్యులుసారాంశం        

 - కమింగ్ అఫ్ ఏజ్ - పుస్తకం నవలా రచనకి అద్వితీయ నిదర్శనం.



దిగుమతి కొరకు 


పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు