తెలుగుగుడిపాటి వెంకట శేషాచలం (చలం)
గుడిపాటి వెంకట శేషాచలం పేరును అనుచిత విభాగం చేయగా ఏర్పడిన రూపమే చలం (<అచలం). ఈయన విషయంలో పండితులలో రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి.
చలం జీవితం రెండు భాగాలుగా భావించవచ్చు. రమణాశ్రమం చేరక ముందు, చేరిన తర్వాత జీవితంగా. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు తెలుగు వెలుగు చలం, అరుణాచలంలో చలం, ఆంధ్రాలో చలం అంటూ మూడు సంపుటాలుగా పుస్తకాలు ప్రకటించారు. వీరి రచనలు, వీరిపై ఇతరుల రచనలు అంతర్జాలంలో లభించినంతమటుకు ఇప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాము.
- తెలుగు వెలుగు చలం పురాణం సుబ్రహ్మణ్య శర్మ
- అరుణాచలంలో చలం
- ఆంధ్రాలో చలం
- చలం నాటకాలు
- చలం ఉత్తరాలు
- చలం ఉత్తరాలు చింతా దీక్షితులు గారికి
- అమీనా
- స్టేషన్ పంపు
- వివాహం
- శ్రీ రమణస్థాన్
- మంగమ్మ నాటకం
- మైదానం
- జీవితాదర్శం
- బిడ్డల శిక్షణ
- వివాహం
- విషాదం
- అరుణ
- అనుసూయ
- పురుషుడు స్త్రీ
- ఆ రాత్రి
- విడాకులు
- యవ్వనవ్వనం
- ఆత్మార్పణ
- త్యాగం
- బ్రాహ్మణీకం
- నాటికా గుచ్ఛము
- సత్యం శివం సుందరం
- మ్యూజింగ్స్
- కళ్యాణి
- భగవాన్ స్మృతులు
- స్త్రీ
- చలం రచనలు
- Chalam Books

0 వ్యాఖ్యలు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి