Showing posts with label OU. Show all posts
Showing posts with label OU. Show all posts

16 June, 2018

తెలుగులో చిత్రకవిత్వం TelugulO Chitra kavitvam

తెలుగులో చిత్రకవిత్వం 
TelugulO Chitra kavitvam 
గాదె ధర్మేశ్వర రావు Gade Dharmeswara Rao

తెలుగులో చతుర్విధ కవిత్వాల్లో  చిత్రకవిత్వం ఒకటి. ఇది నన్నె చోడుని కాలంనుండే తెలుగులో ఉన్నా, సంస్కృతంనుండి మనకు వచ్చిందని చెప్పడానికి సందేహం లేదు. ఎందరో కవులు చిత్రకవిత్వంలో పరిశ్రమ చేసారు

08 June, 2018

భాస్కర రామాయణము - పరిశీలనము (రవ్వా శ్రీహరి) Bhaskara Ramayanamu - Parishilanamu (Ravva Shrihari)

భాస్కర రామాయణము - పరిశీలనము 
 Bhaskara Ramayanamu - Parishilanamu
     రవ్వా శ్రీహరి  Ravva Shrihari 

రవ్వా శ్రీహరి


ప్రముఖ భాషాశాస్త్ర పండితులు, ఆచార్య రవ్వా శ్రీహరి గారు తమ Ph.D. పట్టంకొరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతగ్రంథం అంతర్జాలంలో లభించింది. 

05 June, 2018

తెలుగు జానపద గేయ గాథలు Telugu Janapada Geya gathalu

తెలుగు జానపద గేయ గాథలు 
Telugu Janapada Geya gathalu
నాయని కృష్ణకుమారి Nayani Krishna Kumari


తెలుగులో వెలువడిన జానపదగేయ వాఙ్మయాన్ని మథించి, అందులో ప్రస్తావించిన గాథలు, ఆచారాలు, సంస్కృతి మొదలైనవానిగురించి సమగ్రంగా పరిశోధించి అందించారు ఆచార్య నాయని కృష్ణకుమారిగారు.

30 August, 2016

ఆంధ్ర వాఙ్మయారంభ దశ Andhravangmaya Arambhadasha

ఆంధ్ర వాఙ్మయారంభ దశ 
 Andhravangmaya Arambhadasha



రెండు భాగాల దివాకర్ల వేంకటావధానిగారి పరిశోధనాగ్రంథం ప్రాఙ్నన్నయ యుగం గురించి విపులంగా చర్చించడమే కాక భారతావతరణాన్నీ స్పృశిస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టం కొరకు సమర్పించిన తొలితరం పరిశోధనాగ్రంథం. అపురూపమైన సంప్రదింపు గ్రంథం.

04 April, 2016

కరీం నగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర Karim Nagar Jilla Telugu sahithya charitra

కరీం నగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర
 Karim Nagar Jilla Telugu sahithya charitra
డా.మలయశ్రీ  Dr.malayashree

డాక్టర్ మలయశ్రీ గారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి Ph.D. పట్టం పొందేందుకు వ్రాసిన సిద్ధాంత వ్యాస గ్రంథం. ఇది వెయ్యేళ్ళ జిల్లా సాహిత్య చరిత్ర. ఇందులో ఎందరో కవులగురించి శోధించి వెలికి తెచ్చారు. 

18 March, 2016

ప్రజాకవి వేమన Praja Kavi Vemana - Dr.N.Gopi

డా.యన్.గోపి ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం కొరకు సమ్ర్పించిన సిద్ధాంత గ్రంథం. ఎన్నో ఏళ్ళుగా విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంప్రదింపుగ్రంథంగా ఉన్న విశిష్ట రచన.

10 March, 2016

తెలుగులో యాత్రా చరిత్రలు Telugulo Yatra charitralu

మచ్చ హరిదాసు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమే తెలుగులో యాత్రా చరిత్రలు. ఇందులో తెలుగులో వెలువడిన యాత్రా చరిత్రలు చక్కగా సేకరించి,వివరించారు. మంచి సమాచారం ఉంది.

10 February, 2016

ప్రథమాంధ్ర మహా పురాణము Prathama Andhra Maha Puranamu

జి.వి.సుబ్రహ్మణ్యం గారి
ప్రథమాంధ్ర మహా పురాణము 
Prathama Andhra Maha Puranamu
By
G.V.Subrahmanyam


తెలుగులో వెలువడిన మొట్టమొదటి పురాణం మారన రాసిన మార్కండేయ పురాణం. దానిని పరిశోధించే నెపంతో సుబ్రహ్మణ్యంగారు తెలుగులో పురాణాల పుట్టు పూర్వోత్తరాలను చక్కగా పరామర్శించారు. తెలుగు సాహితీ పిపాసకులకు చక్కని పరామర్శ గ్రంథమిది.  ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం.

29 August, 2013

తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పం Telugu Cinema Literature - Story - Narration - Style

తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పం
Telugu Cinema Literature - Story - Narration - Style
డా.పరుచూరి గోపాలకృష్ణ Dr.Paruchuri Gopala Krishna

ప్రసిద్ధ సినీరచయిత డా.పరుచూరి గోపాలకృష్ణగారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.

31 July, 2013

నన్నయ భారతంలో ఉపమ Upama in Nannaya Bharatham

నన్నయ భారతంలో ఉపమ
 Upama in Nannaya Bharatham
బి.రుక్మిణి B.Rukmini


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డా.బి.రుక్మిణి గారు Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది.

24 July, 2013

మరింగంటి రచనలు - పరిశీలన Maringanti Rachanalu -Parisheelana

మరింగంటి రచనలు - పరిశీలన
Maringanti Rachanalu -Parisheelana
మాడభూషిణి రంగాచార్యులు Madabhushi Ranga acharyulu

ఆసూరి మరింగంటి వేంకటనరసింహా ssచార్యుల రచనల సమగ్ర పరిశీలన అనే పరిశోధనా గ్రంథం మాడభూశిణి రంగాచర్యుల రచన. ఉస్మానియా విశ్వవిద్యాలయంనందు Ph.D పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం.

20 July, 2013

అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి Annamacharyuni Shringara Sankeerthanalu - Madhura Bhakthi

అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి
Annamacharyuni Shringara Sankeerthanalu - Madhura Bhakthi
డా.అంగలూరు శ్రీరంగాచారి Dr.Angaluru Shri Rangachary


డా.అంగలూరు శ్రీరంగాచారి గారు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఈ ‘అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి’ సిద్ధాంత గ్రంథాన్ని Ph.D. పట్టం కొరకు సమర్పించారు.

04 June, 2013

తెలుగులో దేశీచ్ఛందస్సు Indigenous Meters in Telugu

తెలుగులో దేశీచ్ఛందస్సు 
                Indigenous Meters in Telugu
            డా.సంగనభట్ల నర్సయ్య   Dr.Sanganabhatla Narsayya



నన్నయ భారతాన్ని అనువదించడం ఆరంభించేకంటే ముందునుండే తెలుగులో దేశీ ఛందస్సు ఉంది. ఆనాటి నుండి ఆరంభమైన ఆ ఛందస్సు ఆ తర్వాత ఏ విధంగా వికాసం చెందిందీ ఈ సిద్ధాంతవ్యాసంలో సంగనభట్ల నర్సయ్యగారు నిరూపించారు.

24 May, 2013

జానపద సాహిత్యంలో అలంకార విధానం Janapada Sahityamlo Alankara vidhanam

జానపద సాహిత్యంలో అలంకార విధానం  
Janapada Sahityamlo Alankara vidhanam
డా. ఋక్నుద్దీన్  Dr.Ruknuddeen


ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పిహెచ్.డి పట్టం పొందిన సిద్ధాంతవ్యాసం.

17 May, 2013

కవిసమయములు Kavi Samayamulu

కవిసమయములు  Kavi Samayamulu
ఇరివెంటి కృష్ణ మూర్తి Iriventi Krishna murthi


కీర్తి అనేది తెల్లగా ఉంటుంది, అప కీర్తి నల్లగా ఉంటుంది మొదలైన భావనలను కవిసమయాలు అంటారు. కవులు వర్ణనలు చేయడానికి కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. వాటిని కవిసమయాలు అంటారు. ఆ విషయంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన వారు ఇరివెంటి కృష్ణ మూర్తి గారు. వారి సిద్ధాంతగ్రంథమే ప్రస్తుత గ్రంథం. ఇది చదివి తీరాల్సిన గ్రంథం. చదివాక మీరే అంటారు " అబ్బో! చదువకుండా ఉంటే ఎంత నష్టపోయేవాళ్ళం" అని.






Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

07 May, 2013

అప్పాల విశ్వనాథ శర్మ జీవితం - రచనలు Appala Vishva Natha Sharma Jivitam Rachanalu

అప్పాల విశ్వనాథ శర్మ జీవితం - రచనలు 
Appala Vishva Natha Sharma Jivitam Rachanalu

తిగుళ్ళ శాంత Tigulla Shantha

Appala Vishwa Natha Sharma
(Vishwanna)

04 May, 2013

అచ్చ తెలుగు రామాయణం లో భాషా విశేషాలు Linguistic Studies in Accha Telugu Ramayanam

అచ్చ తెలుగు రామాయణం లో భాషా విశేషాలు
Linguistic Studies in Accha Telugu Ramayanam
కే.వి.సుందరా చార్యులు K.V. Sundara Acharyulu



ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి M.Phil. పట్టం పొందిన సిద్ధాంతవ్యాసం.


మీరిక్కడే చదువుకోవాలంటే..........


Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

02 May, 2013

అచ్చ తెలుగు కృతులు - పరిశీలనం Studies in Accha Telugu Works

అచ్చ తెలుగు కృతులు - పరిశీలనం
Studies in Accha Telugu Works
కే.వి.సుందరా చార్యులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంతవ్యాసం.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

26 April, 2013

ఆచార్య సూక్తి ముక్తావళి - పరిశీలనము Acharya Sukti Muktavali parisheelanam

ఆచార్య సూక్తి ముక్తావళి - పరిశీలనము
Acharya Sukti Muktavali parisheelanam
తిరునగరి శ్రీనివాస్ Tirunagari Srinivaas

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంతవ్యాసం.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.

16 April, 2013

పల్లె పదాల్లో ప్రజాజీవనం Social Life in Telugu Folk Songs

పల్లె పదాల్లో ప్రజాజీవనం 
Social Life in Telugu Folk Songs

యెల్దండ రఘుమన్న Yeldanda Raghumanna


ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం పొందిన గ్రంథం.





దిగుమతి కొరకు ........



అనుసరించువారు