తెలుగు జానపద గేయ గాథలు
Telugu Janapada Geya gathalu
నాయని కృష్ణకుమారి Nayani Krishna Kumari
తెలుగులో వెలువడిన జానపదగేయ వాఙ్మయాన్ని మథించి, అందులో ప్రస్తావించిన గాథలు, ఆచారాలు, సంస్కృతి మొదలైనవానిగురించి సమగ్రంగా పరిశోధించి అందించారు ఆచార్య నాయని కృష్ణకుమారిగారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టంకొరకు సమర్పించిన సిద్ధాంతగ్రంథమిది.
ఇక దిగుమతి చేసుకుని, చదవండి...........
0 వ్యాఖ్యలు:
Post a Comment