09 April, 2013

శ్రీమదాంధ్ర మహా భాగవతము 2 Shrimad Andhra Maha Bhagavatham 2

శ్రీమదాంధ్ర మహా భాగవతము 2
Shrimad Andhra Maha Bhagavatham 2

బమ్మెర పోతనామాత్య ప్రణితమైన భాగవతము, సప్తమ-అష్టమ-నవమ స్కంధములు.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

శ్రీమదాంధ్ర మహా భాగవతము 1 Srimad Andhra Maha Bhagavatham

శ్రీమదాంధ్ర మహా భాగవతము 1
Srimad Andhra Maha Bhagavatham 1

బమ్మెర పోతనామాత్య ప్రణితమైన భాగవతము, మొదటి ఆరు స్కంధములు.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

06 April, 2013

కడప జిల్లా శాసనాలు సంస్కృతి- చరిత్ర History and Culture of Cuddapah District in Inscriptions

కడప జిల్లా శాసనాలు సంస్కృతి- చరిత్ర
History and Culture of Cuddapah District in Inscriptions



డా. ఉమా మహేశ్వర శాస్త్రి గారు శ్రీకృష్ణదేవరాయల విశ్వ విద్యాలయంలో Ph.D. పట్టా కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం.


05 April, 2013

చంద్రగిరి దుర్గము-సహృదయ వివేచనము Chandragiri DurgaM - Sahrudaya Vivechana

చంద్రగిరి దుర్గము-సహృదయ వివేచనము
Chandragiri DurgaM - Sahrudaya Vivechana




మిరియాల వేంకట రమణారెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయల విశ్వ విద్యాలయంలో M.Phil. పట్టా కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం.







Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

04 April, 2013

భైరవకవి శ్రీరంగ మహత్త్వం Bhairava Kavi Sree Ranga Mahattvam

భైరవకవి శ్రీరంగ మహత్త్వం
Bhairava Kavi Sree Ranga Mahattvam



డా. బుదారపు రవీంద్ర బాబుగారు శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథం.






Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....






పైనొక్కండి

03 April, 2013

ఋగ్వేద సూక్తాలు 2 భాగం Rugveda Suktaalu

ఋగ్వేద సూక్తాలు 2 భాగం Rugveda Suktaalu
(సాయణ భాష్యానికి తెలుగు అనువాదం)




వేదాలకు సాయణుల భాష్యాలు ప్రసిద్ధం. మొదటి వేదమైన ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలకు ఆచార్యులు హయగ్రీవాచార్యులవారు తెలుగులో అనువదించారు. ఇవన్నీ వివిధ విశ్వ విద్యాలయాల్లో M.A. చేస్తున్న విద్యార్థులకు ఉపయోగకరం.






Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....






పైనొక్కండి

02 April, 2013

ఋగ్వేద సూక్తాలు 1 భాగం Rugveda Suktaalu

ఋగ్వేద సూక్తాలు 1 భాగం Rugveda Suktaalu
(సాయణ భాష్యానికి తెలుగు అనువాదం) 





వేదాలకు సాయణుల భాష్యాలు ప్రసిద్ధం. మొదటి వేదమైన ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలకు ఆచార్యులు హయగ్రీవాచార్యులవారు తెలుగులో అనువదించారు. ఇవన్నీ వివిధ విశ్వ విద్యాలయాల్లో M.A. చేస్తున్న విద్యార్థులకు ఉపయోగకరం.

01 April, 2013

భారతీయ సంస్కారాలు Bharateeya Samskaaraalu

భారతీయ సంస్కారాలు
Bharateeya Samskaaraalu





భారతీయులందరికీ షోడష సంస్కారాలు ఉంటాయి. శిశువు తల్లి కడుపులో పడక ముందునుండి ప్రారంభం. గర్బాధానం. చివరకు మరణించిన తర్వాత అన్త్యేష్టి. ఈ రెంటిమధ్యలో మరో పదునాలుగు సంస్కారాలు. అవి ఏమిటేమిటి? ఎలా? ఎందుకు? మొదలైన వివరాలన్నీ ఈ పుస్తకంలో లభిస్తాయి.

ఇందులో ....
  1.  గర్భాదానం
  2.  పుంసవనం
  3.  జాతకర్మ
  4. నిష్క్రమణము
  5. ఉపవేశనము
  6.  నామకరణం
  7.  అన్నప్రాశనం
  8. కర్ణవేధ
  9.  చూడాకరణం
  10.  అక్షరాభ్యాసం
  11.  ఉపనయనం
  12.  గోదాన వ్రతం
  13.  ఉపాకర్మ
  14.  సమావర్తనము
  15. వివాహము
  16. అంత్యేష్టి  

అనే పదహారు సంస్కారాలగురించి విపులంగా చర్చించబడింది.

అనుసరించువారు